Skip to main content

BEL Recruitment 2025: బెల్‌ చెన్నైలో 83 అప్రెంటిస్‌లు.. ఎంపిక విధానం ఇలా..

చెన్నైలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌) గ్రాడ్యుయేట్, డిప్లొమా, బీకాం అప్రెంటిస్‌ల ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
83 apprentices at Bell Chennai

మొత్తం పోస్టుల సంఖ్య: 83.
పోస్టుల వివరాలు: గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌–63, టెక్నీషియన్‌(డిప్లొమా) అప్రెంటిస్‌–10, బీకాం అప్రెంటిస్‌–10.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేష­న్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్, సివిల్, మెకానికల్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ/బీటెక్, బీకాం ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు దక్షిణ ప్రాంతీయ రాష్టాలకు చెందిన అభ్యర్థులు  మాత్రమే అర్హులు.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.    
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, సీజీపీఏ స్కోరు ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
ఇంటర్వ్యూ తేదీలు: 20, 21, 22.01.2025.
ఇంటర్వ్యూ వేదిక: భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌(బీఈఎల్‌),నందంబాక్కం,చెన్నై–600 089.
వెబ్‌సైట్‌: https://bel-india.in

>> NPCIL Recruitment: ఎన్‌పీసీఐఎల్, కక్రాపర్‌ సైట్‌లో అప్రెంటిస్‌ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా..

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 10 Jan 2025 06:14PM

Photo Stories