Skip to main content

AP TET 2024 Key Released : ఏపీ టెట్ ఆన్సర్‌ కీ విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

Deadline for APTET Answer Key Objections   AP TET 2024 Key Released  APTET Answer Key Released  Andhra Pradesh Teacher Eligibility Test Answer Key  Preliminary APTET Key for October Exams
AP TET 2024 Key Released

ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) ఆన్సర్‌ కీ విడుదలైంది.  అధికారిక వెబ్‌సైట్‌ aptet.apcfss.in లో  అందుబాటులో ఉంచారు. కీ పై  అభ్యంతరాలను అక్టోబర్‌ 18వరకు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.  https://aptet.apcfss.in/ అభ్యర్థులు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చు. ఈ జులై సెషన్‌ పరీక్షలకు మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

Jobs In Doordarshan: దూరదర్శన్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

ఆన్‌లైన్‌లో కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ) పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్టోబర్‌ 3 నుంచి మొదలైన టెట్‌ పరీక్షలు ఈనెల 21 వరకు జరగనున్నాయి. ఉదయం 9.30- 12 గంటల వరకు మొదటి సెషన్‌, మధ్యాహ్నం 2.30- 5.00 గంటల వరకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి.

TGPSC Group 1 Mains: గ్రూప్‌–1 హాల్‌టికెట్లు విడుద‌ల‌.. మెయిన్స్‌ పరీక్షల షెడ్యూల్‌ ఇదీ..

పరీక్షలు జరిగిన తర్వాతి రోజుల్లో కీలు విడుదల కానున్నాయి. అక్టోబర్‌ 27వ తేదీన తుది ‘కీ’ విడుదల చేస్తారు. అనంతరం నవంబర్‌ 2న ఫలితాల ప్రకటన ఉంటుంది. 

ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు టెట్‌ కీ చెక్‌ చేసుకోవడానికి డైరెక్ట్‌ లింక్‌ ఇదే.. క్లిక్‌ చేయండి.

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 15 Oct 2024 12:59PM
PDF

Photo Stories