Skip to main content

AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్ష ఫీజు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగింపు

AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్ష ఫీజు గడువును ఈ నెల 18వ తేదీ వరకు  పొడిగింపు
AP Tenth Class Annual Exams 2025:పదో తరగతి పరీక్ష ఫీజు గడువును ఈ నెల 18వ తేదీ వరకు పొడిగింపు

అలాగే పదో తరగతి పరీక్ష ఫీజు రూ.50 అపరాధ రుసుంతో 25వ తేదీ వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 3వ తేదీ వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబరు 10వ తేదీలోగా చెల్లించాలని డీఈఓ తెలిపారు. సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్ణయించిన గడువులోగా పరీక్ష ఫీజును https://www.bse.ap.gov.in/  వెబ్‌సైట్‌లో చెల్లించాలన్నారు. సీఎఫ్‌ఎంఎస్‌, బ్యాంకు ద్వారా చెల్లించిన పరీక్ష ఫీజు చలానాలను ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించరన్నారు.

AP 10th Class Model Papers - 2025 TM EM

ఫీజు వివరాలు ఇలా..

10th Class Blue Print 2025: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు 10వ తరగతి... సబ్జెక్టు-వారీ బ్లూ ప్రింట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి!

⇒ అన్ని సబ్జెక్టులకు/ మూడు సబ్జెక్టులకు మించి రూ.125   
⇒  మూడు సబ్జెక్టుల వరకు రూ.110
⇒ వొకేషనల్‌ విద్యార్థులు అదనంగా మరో రూ.60
⇒ నిర్ణీత వయసు కంటే తక్కువ ఉన్నవారు రూ.300
⇒ మైగ్రేషన్‌ సర్టిఫికెట్‌కు రూ.80

AP SSC 10th Class New Syllabus: 2025 మోడల్ పేపర్లు డౌన్‌లోడ్ చేసుకోండి!

Published date : 07 Nov 2024 04:02PM

Photo Stories