Skip to main content

Free Polycet Coaching: గుడ్‌న్యూస్‌.. ఉచితంగా పాలిసెట్‌ కోచింగ్‌, వివరాల కోసం క్లిక్‌చేయండి

సత్యవేడు: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. పదో తరగతి విద్యార్థులకు పాలిసెట్‌ ప్రవేశ పరీక్ష కోసం ఉచిత కోచింగ్‌ అందించనున్నట్లు జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఉషాదేవి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆమె, ఏప్రిల్‌ 30న పాలిసెట్‌ పరీక్ష జరగనుందని, దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు.
Announcement about POLYCET free coaching  POLYCET exam date notification

ఈసారి తిరుపతి, గూడూరు, సత్యవేడు పాలిటెక్నిక్‌ కళాశాలలో ఎగ్జామ్‌ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియ ఉచితంగా పూర్తి చేయనుండగా, ఆసక్తి గలవారు www.policet.ap.nic.in వెబ్‌సైట్‌లో అప్లై చేసుకోవచ్చు.

పాలిసెట్‌.. ముఖ్యసమాచారం:
పరీక్ష తేదీ: ఏప్రిల్‌ 30, 2025
దరఖాస్తు విధానం: www.policet.ap.nic.in ద్వారా ఆన్‌లైన్‌లో

TS POLYCET 2024: ఈనెల 24న పాలిసెట్‌ పరీక్ష.. | Sakshi Education

176 Vacancies Job Interview: ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఉద్యోగాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

అర్హత: పదో తరగతి ఉత్తీర్ణులు & పరీక్షలు రాస్తున్న విద్యార్థులు

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

 

Published date : 27 Feb 2025 10:43AM

Photo Stories