Telangana Inter 1st Year Hall Ticket 2025 : తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల.. ... త్వరలో స్టూడెంట్ల మొబైల్స్ కూ డౌన్లోడ్ లింకులు

తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 5 నుంచి మార్చి 24 వరకు నిర్వహించనుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను విడుదల చేసినట్టు ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మార్చి 5 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు 9.5 లక్షల మంది అటెండ్ కానున్నారు. విద్యార్థులకు క్యూఆర్ కోడ్ సహాయంతో వారి పరీక్షా కేంద్రాలకు చేరుకునే సమాచారం హాల్ టికెట్లపై ప్రింట్ చేసినట్టు చెప్పారు. అతి త్వరలోనే విద్యార్థుల మొబైల్ నెంబర్లకు హాల్ టికెట్లకు డౌన్ లోడ్ లింకును పంపించినట్టు తెలిపారు.
తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లను 2025ని డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్టెప్ 1 : TSBIE అధికారిక వెబ్‌సైట్ https://tgbie.cgg.gov.in/ కి వెళ్లండి.
స్టెప్ 2 : "Download Hall Ticket" అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3 : మీ హాల్ టికెట్ నంబర్ లేదా పుట్టిన తేదీని ఎంటర్ చేయండి.
స్టెప్ 4 : వివరాలను జాగ్రత్తగా పరిశీలించి హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేయండి.
స్టెప్ 5 : 'గెట్ హాల్ టిక్కెట్లు'పై క్లిక్ చేయండి. మీ తెలంగాణ ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు 2025 స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది.
స్టెప్ 6 : హాల్ టికెట్లులో పేర్కొన్న వివరాలను తనిఖీ చేసి, ఆపై భవిష్యత్తు సూచన కోసం హాల్ టిక్కెట్‌ను సేవ్ చేయడానికి 'డౌన్‌లోడ్'పై క్లిక్ చేయండి.
Note: డౌన్‌లోడ్ ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఎదురైతే.. విద్యార్థులు TSBIE హెల్ప్‌లైన్ లేదా సంబంధిత కాలేజీలను సంప్రదించవచ్చు .
TS 1st Year Exams 2025 Time Table :
05.03.2025 – పార్ట్-2 సెకండ్ లాంగ్వేజ్
07.03.2025 – పార్ట్-1 ఇంగ్లీష్ పేపర్
11.03.2025 – మాథ్స్ పేపర్ 1ఏ, బోటని పేపర్-1 , పొలిటికల్ సైన్స్ పేపర్-1
13.03.2025 – మ్యాథ్స్ పేపర్ 1బీ , జువాలజి పేపర్ -1, హిస్టరీ పేపర్-1
17.03.2025 – ఫిజిక్స్ , ఎకనామిక్స్
19.03.2025 – కెమిస్ట్రీ , కామర్స్
21.03.2025 – పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్-1, బ్రిడ్జ్ కోర్స్ మ్యాథ్య్ పేపర్-1 (బైపీసీ విద్యార్థులకు)
24.03.2025 – మోడ్రన్ లాంగ్వేజ్ పేపర్-1, జాగ్రఫీ పేపర్ -1
Must Check:
TG INTER 1st Year
TG INTER 2nd Year
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Tags
- Telangana Intermediate 2025 Hall Tickets Released
- Telangana Intermediate Hall Tickets Released
- Telangana Intermediate 2025
- 1st Year Hall Tickets
- TSBIE 2025 Hall Tickets
- Telangana 1st Year Exam Hall Tickets
- Download TSBIE Hall Tickets
- Telangana Intermediate Exam 2025
- TSBIE 1st Year Exam
- Telangana Intermediate Exam Schedule
- Intermediate Exam Hall Tickets 2025
- Telangana Board Exams 2025
- sakshieducation latest news