Skip to main content

10th Class Blue Print 2025: ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు 10వ తరగతి... సబ్జెక్టు-వారీ బ్లూ ప్రింట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి!

ఏపీ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డు 10వ తరగతి 2025 పరీక్షల కోసం సబ్జెక్టు-వారీ బ్లూ ప్రింట్స్ మరియు మోడల్ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థులు వీటిని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
SSC 10th Class Blue Print 2025 download news in Telugu

ఏపీ 10వ తరగతి 2024-25 కొత్త పాఠ్యపుస్తకాలు ఎన్‌సీఈఆర్‌టి సిలబస్‌ను అనుసరించి విడుదలయ్యాయి. ఈ కొత్త సిలబస్ కోసం, బీఎస్‌ఈ ఎస్‌ఎస్‌సీ బోర్డు అన్ని సబ్జెక్టుల బ్లూ ప్రింట్స్ మరియు మోడల్ పేపర్లను విడుదల చేసింది. విద్యార్థులు వీటిని ఇక్కడ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Download AP 10th Class SSC Board New Syllabus Model Papers 2025

కొత్త సిలబస్... బీఎస్‌ఈ ఎస్‌ఎస్‌సీ బోర్డు బ్లూ ప్రింట్స్ 2025

Published date : 29 Aug 2024 07:01PM

Photo Stories