Skip to main content

AP 10th Supplementary Exam Results 2024 Link : పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుద‌ల.. రిజ‌ల్డ్స్ డైరెక్ట్ లింక్ ఇదే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 విడుద‌ల చేశారు.
AP 10th Supplementary Exam Results 2024 Released

ఈ ఫ‌లితాల‌ను జూన్ 26 తేదీ (బుధ‌వారం) రాత్రి 8:00 గంట‌ల‌కు విడుద‌ల చేశారు. ఈ పరీక్షలు మే 24వ తేదీ నుంచి జూన్ 3వ తేదీ వరకు నిర్వహించిన విష‌యం తెల్సిందే. ఈ పరీక్షల కోసం 1,61,877 మంది రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారని, వారి­లో 96,938 మంది బాలురు, 64,939 మంది బాలికలు­న్నా­రు. 

➤☛ ఒకే ఒక్క‌ క్లిక్‌తో ఏపీ పదోతరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు 2024 కోసం క్లిక్ చేయండి

 https://results.sakshieducation.com/Results2024/Andhra-Pradesh/SSC/2024/Supply/ap-ssc-10th-class-results-2024.html

Published date : 26 Jun 2024 09:11PM

Photo Stories