Skip to main content

TG ICET Counselling 2024: తెలంగాణ ఐసెట్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల

Second phase of Telangana ICET-2024 counseling   Telangana ICET-2024 certificate verification dates   TG ICET Counselling 2024  Telangana ICET-2024 counseling schedule ICET-2024 online registration dates

తెలంగాణ ఐసెట్‌- 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలయ్యింది. తొలి విడతలో వచ్చే నెల 1 నుంచి 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది.3-9 వరకు సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, 14న సీట్ల కేటాయింపు ఉంటుంది. సెప్టెంబర్‌ 20-28 వరకు రెండో విడత ప్రక్రియ కొనసాగుతుంది. ఈ మేరకు అధికారులు వివరాలను వెల్లడించారు. మరిన్ని వివరాలకు వెబ్ సైట్ ( https://icet.tsche.ac.in/)ను సంప్రదించండి. 

NEET UG counselling 2024: నీట్‌ యూజీ-2024 తొలి రౌండ్‌ కౌన్సెలింగ్‌ ఫలితాలు విడుదల

తెలంగాణ ఐసెట్‌ 2024 తొలి విడత షెడ్యూల్‌ ఇదే..
సెప్టెంబరు 1 నుంచి 8 వరకు ఫీజు చెల్లింపు, స్లాట్‌ బుకింగ్‌ ఉంటుంది
సెప్టెంబరు 3 నుంచి 9వ తేదీ వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది
సెప్టెంబరు 4 నుంచి 11వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్ల నమోదు ఉంటుంది
సెప్టెంబరు 14వ తేదీన సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదల
సెప్టెంబరు 14 నుంచి 17వ తేదీ వరకు ట్యూషన్‌ ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాల్సి ఉంటుంది

Published date : 26 Aug 2024 01:45PM

Photo Stories