AP ICET 2024 Admissions: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఇదే చివరి అవకాశం.. షెడ్యూల్ విడుదల
Sakshi Education
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశం కోసం ఉద్దేశించిన ఏపీ ఐసెట్–2024 సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలయ్యింది. నేటి నుంచే ప్రారంభమయిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబర్ 7వ తేదీ వరకు కొనసాగనుంది. సెప్టెంబర్ 5 నుంచి 8వ తేదీ వరకు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరగనుంది.
Job Mela: రేపే జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు
వెబ్ ఆప్షన్లకు సెప్టెంబర్ 9 నుంచి 14 వరకు అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్లు మార్చుకోవాలంటే 15వ తేదీ వరకు ఛాన్స్ ఉంది. ఇక సెప్టెంబర్ 17న సీట్లు కేటాయిస్తారు.
విద్యార్థులు తమకు కేటాయించిన కాలేజీల్లో సెప్టెంబర్ 17 నుంచి 21 వరకు రిపోర్టింగ్ చేసే ఛాన్స్ ఉంది. మరిన్ని వివరాలకు https://cets.apsche.ap.gov.in/ను సంప్రదించండి.
Published date : 05 Sep 2024 09:51AM
PDF
Tags
- AP ICET 2024
- AP ICET 2024 important dates
- ICET
- Integrated Common Entrance Test 2024
- Andhra Pradesh Integrated Common Entrance Test
- MBA and MCA admissions
- Latest admissions
- admissions
- MBA and MCA Course admissions
- latest sakshi education news
- AP ICET-2024 Counseling
- MBA Admission 2024
- MCA Admission 2024
- Registration Deadline September 7
- Certificate Verification Dates September 5-8
- AP ICET Second Phase Schedule
- AP ICET Registration
- MBA MCA Admission 2024
- AP ICET 2024 Dates
- latest admissions in 2024
- sakshieducation latest admissions in 2024