Skip to main content

Telangana DOST Special Drive Admissions: డిగ్రీ అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశం.. దోస్త్ స్పెషల్ ఫేజ్‌ షెడ్యూల్‌ విడుదల

Telangana DOST Special Drive Admissions

డిగ్రీలో ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ స్పెషల్ ఫేజ్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. నేడు(బుధవారం) నుంచే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. వచ్చేనెల 9వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు. దీనికోసం రూ.400 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Students Study Certificates: వరదల్లో సర్టిఫికేట్లు పోయాయా? ఇలా పొందొచ్చు..

సెప్టెంబర్‌ 4-9వ తేదీ వరకు  వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. దివ్యాంగులకు సెప్టెంబర్‌ 2న సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనున్నారు.సెప్టెంబర్‌ 11న సీట్లను కేటాయించనున్నారు.

Schools Closed Today Due To Rains: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?

వచ్చేనెల 11 నుంచి 13వ తేదీ వరకు సీట్లు పొందిన విద్యార్థులు సంబంధిత కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. గతంలో కళాశాలలో సీటు రాని విద్యార్థులు, రిజిస్ట్రేషన్‌ చేసుకోని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. 
 

Published date : 04 Sep 2024 04:23PM

Photo Stories