Skip to main content

Minor Degree Programme In Engineeing Colleges: ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మైనర్‌ డిగ్రీ.. ఇకపై ఆ సబ్జెక్టులు కూడా చదవాల్సిందే!

Latest trend in engineering education in Telangana  Government permission for minor degree courses in Telangana  Minor Degree Programme In Engineeing Colleges  Minor degree courses in Telangana engineering colleges

ఇంజనీరింగ్‌ కాలేజీల్లో మైనర్‌ డిగ్రీ కోర్సులు, నాన్‌- ఇంజనీరింగ్‌ డిగ్రీ కాలేజ్లీలో ఎంబెడెడ్ కరికులమ్‌ అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వడంతో తెలంగాణ ఉన్నత విద్యా మండలి (TGCHE)..బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్ మరియు ఇన్సూరెన్స్ (BFSI)తో ఇప్పందం కుదుర్చుకుంది.

Holidays In September Month: విద్యార్థులు, ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌.. సెప్టెంబర్‌లో వరుసగా సెలవులు, మొత్తం ఎన్ని రోజులంటే

ఇంజనీరింగ్‌ ట్రెండ్‌లో సరికొత్తగా ఇప్పుడు మైనర్‌ డిగ్రీ రావడంతో విద్యార్థులు టెక్నికల్‌ సబ్జెక్టులను మాత్రమే కాకుండా, ఇతర పాఠ్యాంశాలనూ చదవాల్సి ఉంటుంది.

Muskan Agrawal Sucess Story: కోడింగ్‌లో దిట్ట.. రూ. 60 లక్షల జీతంతో ప్రముఖ సంస్థలో ఉద్యోగం

బ్యాంకింగ్, ఫైనాన్స్, బీమా రంగాల్లో ఉద్యోగావకాశాలు అపారంగా ఉండటంతో ఇంజినీరింగ్‌లో వీటిని ఒక మైనర్‌ డిగ్రీగా ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యాశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ సరికొత్త విద్యా విధానం ప్రకారం.. ప్రస్తుతం 5వేల ఇంజనీరింగ్‌, ఐదు వేల నాన్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ అందివ్వనున్నారు. 
 

Published date : 03 Sep 2024 08:44AM

Photo Stories