Muskan Agrawal Sucess Story: కోడింగ్‌లో దిట్ట.. రూ. 60 లక్షల జీతంతో ప్రముఖ సంస్థలో ఉద్యోగం
సాఫ్ట్‌వేర్ రంగంలో రాణించాలంటే కోడింగ్‌లో పట్టు ఉండాలి. ఓ యువతి మాత్రం కోడింగ్ పోటీల్లో ఏకంగా 67,000 మందిని ఓడించి వార్తల్లో నిలిచింది.. తనే ముస్కాన్ అగర్వాల్. కోడింగ్ పోటీల్లో విజేతగా నిలిచి దేశంలోనే ‘టాప్ ఉమెన్ కోడర్’గా నిలిచారు. తన ప్రతిభతో ఏడాదికి రూ.60 లక్షల ప్యాకేజీతో ప్రముఖ టెక్ దిగ్గజం లింక్డిన్‌లో ఉద్యోగం సంపాదించింది. ఈమె సక్సెస్ జర్నీ తెలుసుకుందామా..
Free Training: ఐటీఐ పూర్తి చేసిన ఉద్యోగులకు ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగం
గత కొన్నేళ్లుగా కోడింగ్ నేర్చుకుంటున్నానని, ప్రతిరోజూ దీనికంటూ సమయం గడుపుతున్నానని తెలిపింది. గర్ల్స్‌స్క్రిప్ట్ ఫౌండేషన్ లో కూడా ముస్కాన్ అగర్వాల్ భాగస్వామి కావడం గమనార్హం.ముస్కాన్ చదువుతున్న కాలేజీలో ఆమెదే అత్యధిక ప్యాకేజీ అని తెలుస్తోంది.అంతేకాదు ముస్కాన్ అగర్వాల్ లింక్డిన్‌లో మెంటార్‌షిప్‌కు ఎంపికయ్యారు.
ఎంపికైన 40 మంది మహిళల్లో ఆమె కూడా ఒకరు. ఈ మెంటార్ షిప్‌లో లింక్డిన్ నిపుణులు ఆయా విభాగాల్లో మెంటర్ షిప్‌కు సెలక్ట్ అయిన వారికి తగిన సలహాలు అందిస్తారు.ముస్కాన్ అగర్వాల్ టాలెంట్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Tags
- sucess story
- woman sucess story
- woman sucess story in telugu
- Muskan Agrawal Bagged A Rs 60 Lakh Salary
- Muskan Agrawal Bagged A Rs 60 Lakh Salary News in Telugu
- inspiration story
- inspirational stories of success
- inspirational story
- woman sucess stories
- woman sucess stories latest news
- sucess stories
- woman sucess story in telugu news
- Muskan Agrawal Sucess Story