Free Training: ఐటీఐ పూర్తి చేసిన ఉద్యోగులకు ఉచితంగా శిక్షణతో పాటు ఉద్యోగం
యాదాద్రి భువనగిరి జిల్లాలోని పోచంపల్లి మండలంలో ఉన్న జలాలపురంలో స్వామి రామానంద తీర్థ గ్రామిక సంఘం, మెధా చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఆరు నెలల ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సులను అందిస్తోంది.
కోర్సులు,అర్హత:
ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్): ఐటీఐ లేదా ఇంటర్ పాస్
సోలార్ ఇన్‌స్టాలేషన్ మరియు సర్వీస్: ఐటీఐ లేదా ఇంటర్ పాస్
టైలరింగ్, ఎంబ్రాయిడరీ, ఆర్థో-జీ క్విల్ట్ బ్యాగ్ తయారీ: 8వ తరగతి పాస్
Job Fair: రేపు జాబ్ మేళా.. అర్హులు వీరే..
ప్రయోజనాలు:
ఉచిత హాస్టల్ వసతి, భోజనం
శిక్షణ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగ అవకాశాలు
Training In Software Courses: సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో ఆన్‌లైన్ శిక్షణకు దరఖాస్తులు
అర్హత:
వయస్సు: 18-25 సంవత్సరాలు
ఆసక్తిగల అభ్యర్థులు తమ విద్యా ధ్రువపత్రాలు, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌తో పాటు 8వ సెప్టెంబర్ న కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి.
సంప్రదించడానికి: మరిన్ని వివరాల కోసం దయచేసి 9133908000 లేదా 9133908111 నంబర్లకు కాల్ చేయండి.
Tags
- Free training
- free training program
- free training for students
- Free training for unemployed women in self employment
- Free training in tailoring
- Free training for unemployed youth
- Free training in courses
- ITI students
- Eligibility Test
- Free Skill Training
- training programme
- Skill Training
- Apprenticeship Training
- SkillDevelopment
- FreeTraining
- SwamiRamanandaTirtha
- MedhaCharitableTrust
- JalalapuramTraining
- PochampallyMandal
- YadadriBhuvanagiri
- VocationalTraining
- CommunitySupport
- EducationalOpportunities
- latest jobs in 2024
- sakshieducation latest job notiictions
- CareerGrowth
- Skill Training