Skip to main content

Apprenticeship Mela: ఐటీఐ కళాశాలలో ఈనెల 16న అప్రెంటిస్‌ మేళా

తెనాలి రూరల్‌: తెనాలి చినరావూరు ఐటీఐలో ఈ నెల 16న అప్రెంటిస్‌ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపాల్‌ రావి చినవెంకటేశ్వర్లు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Apprenticeship Mela For ITI Students  Tenali Rural ITI Apprentice Fair announcement
Apprenticeship Mela For ITI Students

ఐటీఐ ఉత్తీర్ణులైన జిల్లాలోని అభ్యర్థులు హాజరుకావచ్చని, వివిధ కంపెనీలు ఎంపిక చేసుకుంటాయని పేర్కొన్నారు. అభ్యర్థులు నేరుగా సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆయన సూచించారు.

Sankranti Holidays 2025: నేటి నుంచి కళాశాలలకు సంక్రాంతి సెలవులు

Apprentice Mela At ITI College  PM National Apprenticeship Fair at ITI College Mahabubnagar Job opportunities at PM National Apprenticeship Fair Mahabubnagar

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 11 Jan 2025 11:31AM

Photo Stories