August 25, 26th Holidays 2024 : ఆగస్టు 25, 26న విద్యా సంస్థలకు సెలవులు.. ఎందుకంటే..?
ఆగస్టు 26వ తేదీన(సోమవారం) శ్రీ కృష్ణాష్టమి పండగ. ఈ రోజులు కూడా అన్ని స్కూల్స్ , కాలేజీలు సెలవులు ఉంటుంది. అలాగే ఆగస్టు 25వ తేదీన ఆదివారం. ఈ రోజు సాధారణంగా స్కూల్స్, కాలేజీలకు సెలవులు ఉన్న విషయం తెల్సిందే. దీంతో వరుసగా రెండు రోజులు పాటు స్కూల్స్, కాలేజీలకు, ఆఫీసులకు సెలవులు రానున్నాయి.
అలాగే ఆగస్టు 21వ తేదీన కూడా సెలవు..?
ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కొందరు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బహుజన సంఘాల్లో తీవ్ర వ్యతిరేత వ్యక్తం అవుతోంది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, రిజర్వేషన్ కేటగిరీలలో ఉపవర్గీకరణలను అనుమతిస్తూ ఈమధ్యే సుప్రీంకోర్టు తీర్పును ఇచ్చింది. ఈ రెండు వర్గాల్లో ఉపవర్గీకరణ చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలకు నిరసనగా ఆగస్టు 21వ తేదీన (బుధవారం) భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎస్సీ, ఎస్టీ వర్గకరణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ కూడా వ్యతిరేకించారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలను మొదలవుతున్నాయి.
భీమ్ సేన, ట్రైబల్ ఆర్మీ చీఫ్ బంద్ పిలుపునకు పలు సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి. ఈ తీర్పు ఎస్సీ, ఎస్టీల్లోని ఐక్యతను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడుతున్నాయి. దీంతో ఆగస్టు 21వ తేదీ(బుధవారం) దేశంలోని అన్ని పాఠశాలలు, కాలేజీల యాజమాన్యాలు సెలవు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో విద్యార్థులకు ఈ నెలలో అదనంగా మరో రోజు సెలవు జత కానుంది.
ఇలా వరుసగా సెలవులు రావడంతో..
దాదాపు 2024 ఆగస్టు నెలలో స్కూల్స్, కాలేజీలకు 10 రోజులు వరకు సెలవులు వస్తున్నాయి. ఇలా బంద్‌లు, భారీ వర్షాల, పండగల వల్ల స్కూల్స్, కాలేజీలకు ఎదో ఒక రూపంలో సెలవులు వస్తున్నాయి. ఇలా వరుసగా సెలవులు రావడం వల్ల స్కూల్స్, కాలేజీలు టీచర్లు సరైన సమయంలో విద్యార్థులకు సిలబస్ పూర్తి చేయలేక పోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైన ఇలా వరుసగా సెలవులు రావడంతో విద్యార్థులు మాత్రం పండగ చేసుకుంటున్నారు.
2024లో Schools & Colleges సెలవులు వివరాలు ఇవే...
☛ 19-08-2024 (సోమవారం) రాఖీ పండగ
☛ 26-08-2024 (సోమవారం) శ్రీ కృష్ణాష్టమి
☛07-09-2024 (శనివారం) వినాయకచవితి
☛ 16-09-2024 (సోమవారం) ఈద్ మిలాద్ ఉన్ నబి
☛ 02-10-2024 (బుధవారం) గాంధీ జయంతి
☛ 11-10-2024 (శుక్రవారం) దుర్గాష్టమి
☛ 31-10-2024 (గురువారం) దీపావళి
☛ 25-12-2024 (బుధవారం) క్రిస్మస్
2024-25 విద్యాసంవత్సరంలో ముఖ్యమైన సెలవులు ఇవే..
➤☛ దసరా సెలవులు అక్టోబరు 4 నుంచి 13 వరకు ఉండనున్నాయి.
➤☛ క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు దసరా సెలవులు అక్టోబరు 11 నుంచి 13 వరకు ఉంటాయి.
➤☛ అక్టోబరు 31న దీపావళి సెలవు
➤☛ డిసెంబరు 25న క్రిస్మస్, క్రిస్టియన్ మైనార్టీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు డిసెంబరు 20 నుంచి 29 వరకు.
➤☛ సంక్రాంతి సెలవులు వచ్చే ఏడాది జనవరి 10 నుంచి 19 వరకు.
Tags
- holidays news 2024
- August 26th Schools Holiday 2024
- August 26th Schools Holiday 2024 News in Telug
- August 26th Colleges Holiday 2024 News in Telugu
- August 21st Schools and Colleges Closed Due to Bharat Bandh 2024
- schools and colleges closed on august 21st
- telugu news schools holidays on august 21st 2024
- August 21st Schools and Colleges Closed Due to Bharat Bandh
- schools holidays on august 21st 2024
- schools holidays on august 21st 2024 news telugu
- bharat bandh due to school holiday on august 21st
- bharat bandh due to school holiday on august 21st news telugu
- bharat bandh august 21st 2024
- bharat bandh august 21st 2024 news telugu news
- August 25th and 26th Schools and Colleges Holidays 2024 Due to Sri Krishna Ashtami Festival News in Telugu
- August 26th Schools and Colleges Holidays 2024
- August 26th Schools and Colleges Holidays 2024 News in Telugu
- August 26th Schools and Colleges Holidays 2024 Details in Telugu
- shri krishna janmashtami festival holiday
- august 26th holiday news telugu
- august 26th holiday 2024 for schools
- august 26th holiday 2024 for schools news telugu
- telugu news august 26th holiday 2024 for schools
- august 26th holiday 2024 for colleges
- august 26th holiday 2024 for colleges news telugu
- telugu news august 26th holiday 2024 for colleges
- august 25th holiday 2024 for colleges
- august 25th holiday 2024 for colleges news telugu