Schools Closed Today Due To Rains: నేడు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. ఎక్కడంటే?
![Public and private schools closed due to heavy rainfall Weather alert for Telugu states schools Heavy rain in Telugu states Holiday announcement for schools in Andhra Pradesh due to heavy rain Khammam district school holiday in Telangana Schools Closed Today Due To Rains today schools closed school holiday news shools holiday due to heavy rains](/sites/default/files/images/2024/09/04/schools-1725428298.jpg)
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు, వరదలతో అల్లకల్లోలంగా మారింది.ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి.
Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా
![school holiday news](/sites/default/files/inline-images/11_7.jpg)
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఇప్పటికే పలు జిల్లాల్లో సెలవులు ప్రకటించారు. ఏపీలోని ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, కోనసీమ, తూర్పు గోదావరి, గుంటూరు,ఏలూరు కుక్కునూరు,వేలేరేపాడు మండలాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు సెలవులు ప్రకటించారు.
Guest Lecturer Jobs: డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ పోస్టులు.. చివరి తేదీ ఇదే
![school holidays due to heavy rains](/sites/default/files/inline-images/22.jpg)
జిల్లాల్లో వర్ష ప్రభావం చూసి కలెక్టర్లే విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ పేర్కొంది. ఇక తెలంగాణలో ఖమ్మం జిల్లాలో నేడు విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.
Tags
- AP Schools Holidays
- Schools Holidays News
- Telangana schools holidays
- TS Schools Holidays
- schools holidays due to rain
- Schools Holidays
- Heavy rains
- schools holiday due to heavy rains
- Latest Heavy Rains news
- Heavy rains in telangana
- holidays for schools in telanagana due to heavy rains
- Floods
- news on schools holidays
- colleges holidays due heavy rain
- schools and colleges closed today 2024 due heavy rain
- schools and colleges closed today 2024 due heavy rain news telugu
- school holiday news telugu
- school holiday news today
- school holiday news today telugu
- tomorrow school holiday news
- TS school holiday news
- schools holiday news ap
- HeavyRain
- SchoolHolidays
- School holidays Andhra Pradesh
- Rain impact on education
- Weather alert schools
- Heavy Rain Telugu States
- Telangana Weather Alert
- Andhra Pradesh Rain Updates
- Khammam district school holiday
- sakshieducationlatest news
- స్కూళ్లకు సెలవులు
- భారీ వర్షాలు స్కూళ్లకు సెలవు
- ఏపీలో స్కూళ్లకు సెలవులు