Skip to main content

Mega Job Mela: 1000కి పైగా ఉద్యోగాలు.. మెగా జాబ్‌మేళా

Mega Job Mela  Andhra Pradesh Government Mega Job Mela  opportunities at the Mega Job MelaEmployment opportunities

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET) సంయుక్తంగా మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. వివిధ కంపెనీల నుంచి దాదాపు వెయ్యికి పైగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 1000
అర్హత:  టెన్త్‌/ఐటీఐ/ఇంటర్‌/డిప్లొమా/ బీటెక్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు.

Guest Lecturer Jobs: డిగ్రీ కాలేజీలో గెస్ట్‌ లెక్చరర్‌ పోస్టులు.. చివరి తేదీ ఇదే

వయస్సు: 18- 28 ఏళ్లకు మించకూడదు
జాబ్‌మేళా లొకేషన్‌: విక్రమ సింహపురి యూనివర్సిటీ, పెద్దపావని రోడ్‌, వైకుంటపురం కావలి

తేది: సెప్టెంబర్‌ 03, 2024
 

Published date : 03 Sep 2024 04:00PM

Photo Stories