Skip to main content

GRSE Contract Jobs : జీఆర్‌ఎస్‌ఈలో ఒప్పంద ప్రాతిప‌దిక‌న వివిధ‌ పోస్టులు

కోల్‌కతాలోని గార్డెన్‌ రీసెర్చ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ లిమిటెడ్‌ (జీఆర్‌ఎస్‌ఈ).. ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Contract based jobs at brse in kolkata  GRSE Kolkata recruitment notification for contract posts  GRSE job openings on contract basis Application invitation by GRSE Kolkata for various positions

»    మొత్తం పోస్టుల సంఖ్య: 24.
»    పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌–03, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌–06, సీనియర్‌ మేనేజర్‌–09, మేనేజర్‌–04, డిప్యూటీ మేనేజర్‌–02.
»    విభాగాలు: టెక్నికల్, మెడికల్, ఫైనాన్స్‌.
»    అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, సీఏ, బీఈ /బీటెక్‌(మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/మెరైన్‌/ఎలక్ట్రానిక్స్‌/సివిల్‌/నావల్‌), ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

»    వయసు: ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు 54 ఏళ్లు, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ పోస్టుకు 48 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌ పోస్టుకు 35 ఏళ్లు మించకూడదు.
»    వేతనం: నెలకు ప్రాజెక్ట్‌ సూపరింటెండెంట్‌ పోస్టులకు రూ.1,20,000 నుంచి రూ.2,80,000, డీజీఎం పోస్టులకు రూ.80,000 నుంచి రూ.2,20,000, ఎస్‌ఎం పోస్టులకు రూ.70,000 నుంచి రూ.2,00,000, ఎంజీఆర్‌ పోస్టులకు రూ.60,000 నుంచి రూ.1,80,000, డీఎం పోస్టులకు రూ.50,000 నుంచి రూ.1,60,000.

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

»    ఎంపిక విధానం: ఇంటర్వ్యూ, వైద్య పరీక్షల ఆధారంగా ఎంపికచేస్తారు.
»    దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 18.11.2024.
»    పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://grse.in

TGPSC Group 3: గ్రూప్‌–3 పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి.. అభ్యర్థులుకు టీజీపీఎస్సీ ప‌లు సూచనలు.. 

Published date : 13 Nov 2024 12:55PM

Photo Stories