Indian Navy Officer jobs: ఇంటర్ అర్హతతో ఇండియన్ నేవీలో ఆఫీసర్ ఉద్యోగాలు
భారత నేవీ నుండి 10 + 2 ( బి. టెక్ ) కేడిట్ ఎంట్రీ స్కీమ్ క్రింద ఎగ్జిక్యూటివ్ & టెక్నికల్ బ్రాంచ్ లలో పర్మినెంట్ కమిషన్డ్ ఆఫీసర్లు కొరకు ప్రతిష్టాత్మకమైన ఇండియన్ నేవీ అకాడమీ , ఈశిమల నుండి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
డిగ్రీ అర్హతతో గెయిల్‌లో 261 ఉద్యోగాలు నెలకు జీతం 160000: Click Here
మొత్తం 36 ఖాళీలు ను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు అర్హులు
మొత్తం ఉద్యోగాల సంఖ్య : 36
భర్తీ చేయబోయే ఉద్యోగాలు: పెర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్లు
విద్యార్హత :
అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా సంస్థ నుండి ఫిజిక్స్ కెమిస్ట్రీ , మాథ్ మెటిక్స్ సబ్జెక్టులను కలిగి వున్న సీనియర్ సెకండరీ ఎగ్జామినేషన్ (10+2) లేదా తత్సమాన అర్హత కలిగి వుండాలి.
ఫిజిక్స్ , కెమిస్ట్రీ, మాథ్ మెటిక్స్ సబ్జెక్టుల్లో 70 శాతం మార్కులు ,ఇంగ్లీష్ భాష లో 50 శాతం మార్కులు తప్పనిసరిగా వచ్చి వుండాలి.
గరిష్ఠ వయస్సు :
అభ్యర్థులు జనవరి 2 , 2006 నుండి జూలై 1, 2008 లోగా జన్మించాలి ( పేర్కొన్న రెండు తేదీలను కూడా కన్సిడర్ చేస్తారు )
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు?
ఎవరైతే జేఈఈ మెయిన్స్ – 2024 ( బి. ఈ / బి. టెక్ ) పరిక్ష కి దరఖాస్తు చేసుకుని , జేఈఈ మెయిన్స్ అల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
షార్ట్ లిస్ట్ కాబడిన అభ్యర్థులకు బెంగుళూరు / భోపాల్ / కొలకత్తా/ విశాఖపట్నం లలో మార్చ్ 2025 న ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేది:
అభ్యర్థులు ఆన్లైన్ విధానం లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది : 20/12/2024.
Tags
- Indian Navy Permanent Commissioned Officer jobs notification released
- Indian Naval Academy jobs
- indian navy 36 jobs recruitment 2024 details in telugu
- 36 Permanent Commissioned Officers vacancies in Indian Navy
- indian navy notification 2024
- indian navy vacancy 2024
- indian navy Permanent Commissioned Officer jobs recruitment 2024 full details in telugu
- 36 indian navy vacancies
- Indian Navy 10+2 Cadet Entry Scheme 2025 Batch
- Trending indian navy jobs news
- today indian navy jobs news
- inter qualification Indian Navy jobs
- Indian Navy
- Indian Navy Recruitment
- Navy Recruitment
- Unmarried men women Navy recruitment
- Indian Navy jobs
- Indian Navy notification
- Commissioned Officer Posts in indian navy
- indina navy jobs Apply Online
- indian navy 36 posts
- indian navy latest jobs
- Indian Navy new Jobs
- new job alerts
- indian navy job vacancy notifications
- Latest government job notifications
- sarkari jobs
- Sarkari Jobs 2024
- sarkari news
- Jobs Info
- latest jobs information
- Latest Jobs News
- Job Alerts
- latest news on jobs
- Latest central govt jobs
- Employment News
- indian navy jobs 2024 online apply
- indian navy jobs 2024 online appllications
- indian navy recruitment 2024 apply online date
- indian navy recruitment 2024 apply online date news telugu
- telugu news indian navy recruitment 2024 apply online date
- Indian Navy Ezhimala recruitment