Holiday on December 12th : డిసెంబర్ 12న ఈ రాష్ట్రంలో స్కూళ్లు, బ్యాంకులకు సెలవు.. ఎందుకంటే..!
సాక్షి ఎడ్యుకేషన్: ఇది చలికాలం కాబట్టి, పాఠశాల విద్యార్థులు సెలవులు వచ్చే అవకాశం ఉంటుందని భావిస్తారు. అంతేకాకుండా, ఈ నెలలో బ్యాంకులకు కూడా ఎక్కువ శాతం సెలవులుంటాయి. ఈ నెలలో బ్యాంకులకు దాదాపుగా 12 రోజులు సెలవులు ఉంటాయి. అందుకే ఈ నెలలో, ప్రజలు బ్యాంకు పనులు ఆన్‌లైన్ ద్వారా చేసే అవకాశం ఉన్నప్పటికీ, కొన్ని ప్రత్యేక పనులకు బ్యాంకుకే వెళ్లిల్సి ఉంటుందని, సెలవు తేదీలను చూసుకొని మరీ వెళతారు.
Three Days Holidays : విద్యార్థులకు మూడు రోజులు సెలవులు.. ఇక విద్యార్థులకు పండగే.. ఎందుకంటే..?
డిసెంబర్ 12న..
పీఏ తోగాన్ నెంగ్మింజా సంగ్మా మేఘాలయలోని గారో తెగకు చెందిన ఫ్రీడమ్ ఫైటర్. 1872లో నార్త్ ఈస్ట్ ఇండియాపై బ్రిటీషు ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ జరిగిన పోరాటంలో పీఏ తోగాన్ నెంగ్మింజా సంగ్మా ప్రాణాలు కోల్పోయారు. కాగా,
డిసెంబర్ 12న ఆయన వర్ధంతి సందర్భంగా మేఘాలయలోని స్కూళ్లకు, బ్యాంకులకు సెలవును ప్రకటించారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- school holidays
- meghalaya government
- govt holidays 2024
- december month holidays 2024
- PA Togan Nengminja Sangma
- PA Togan Nengminja Sangma death anniversary
- december 12th
- december 2024 holidays list
- december holidays in meghalaya
- meghalaya holidays 2024
- holidays for freedom fighters death anniversary
- North East India
- december 12th holiday news
- meghalaya holidays news in telugu
- schools and banks holidays news in telugu
- december month holidays news in telugu
- december month holidays latest updates in telugu
- govt holidays in december month 2024 news
- bank holidays 2024
- Bank holidays 2024 in meghalaya in telugu
- schools and banks holidays in december 2024
- Education News
- Sakshi Education News
- WinterBreak
- SchoolHolidays
- BankHolidays
- PAToganNengminjaSangma
- BirthAnniversaryHoliday
- NorthEastIndiaHistory
- MeghalayaHoliday