Three Days Holidays : విద్యార్థులకు మూడు రోజులు సెలవులు.. ఇక విద్యార్థులకు పండగే.. ఎందుకంటే..?
సాక్షి ఎడ్యుకేషన్: ఏసుక్రిస్తు జన్మదినాన్ని జరుపుకునే పండుగే ఈ క్రిస్‌మస్. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా చెట్లను అలంకరించి, బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు.
Telangana Group -2 News : గ్రూప్-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
ఎంతో సందడి, ఆటపాటలతో సాగుతుంది ఈ పండుగ. అయితే, ఈ ఏడాది స్కూల్ విద్యార్థులకు క్రిస్‌మస్ కోసం మూడు రోజుల సెలవును ప్రకటించింది ప్రభుత్వం. హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఈ సెలవును ప్రకటించింది.
ఈ తేదీల్లోనే..
డిసెంబర్ 24 నుంచి 26 వరకు వరుసగా మూడు రోజులు సెలవులుంటాయి.
24న క్రిస్మస్ ఈవ్
25న క్రిస్మస్
26న జనరల్ హాలిడేతోపాటు బాక్సింగ్ డే సందర్భంగా సెలవు
UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
ఈ క్రమంలో మూడు రోజుల సెలవులు కేవలం పాఠశాలలకే కాకుండా, ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులకు కూడా సెలవు ఉంటుంది. 24, 25, 26 తేదీల్లో బ్యాంకులు మూసివేయబడుతాయి.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Schools Holidays
- Holidays 2024
- december month holidays
- christmas holidays 2024
- christmas celebrations
- three days holidays
- bank leaves
- three days govt hoildays
- december holidays 2024
- Christmas 2024
- govt and private bank holidays 2024
- School Students
- Christmas 2024 Holidays
- good news for schools students
- Telangana Government
- december holidays in telangana
- december 2024 holidays in telangana
- three days holidays in telangana 2024
- good news for school students and bank employees
- telangana govt declared holidays 2024
- Education News
- Sakshi Education News
- Holidays in telangana 2024
- december holidays in telangana 2024
- ChristmasHolidays
- GovernmentAnnouncement
- ThreeDayHolidays news
- TelanganaSchoolschristmasbreak