Telangana Group -2 News : గ్రూప్-2 పరీక్షల వాయిదాపై హైకోర్టు కీలక నిర్ణయం
Sakshi Education
హైదరాబాద్: తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలకు లైన్ క్లియరైంది. ఈ నెల 15,16 తేదీల్లో ఉన్న పరీక్షలను వాయిదా వేయాలని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.
ఒకే తేదీల్లో గ్రూప్2, స్టాఫ్ సెలక్షన్ పరీక్షలుండడం వల్ల వాయిదా వేయాలని అభ్యర్థులు హైకోర్టుకు విన్నవించారు. వీరి పిటిషన్‌ను విచారించిన హైకోర్టు గ్రూప్ 2 పరీక్ష తేదీల్లో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. కాగా, తెలంగాణలో 2016లో జరిగిన గ్రూప్ 2 పరీక్ష తర్వాత మళ్లీ ఇప్పుడు జరుగుతుండడం గమనార్హం.
ఇదీ చదవండి: UPSC Civils Mains Results 2024 Released :యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్ ఫలితాలు విడుదల
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 10 Dec 2024 11:41AM
Tags
- Telangana State Public Service Commission
- TSPSC Group-II exam
- TSPSC
- TGPSC
- TGPSC Group-2 Hall Ticket
- TSPSC Group-II Exam Schedule
- Important decision of High Court on postponement of Group-II exams
- decision of High Court on postponement of Group-II exams
- Telangana Group 2 exams
- High Court Telangana
- Group 2 exam postponement
- Staff Selection exams
- Telangana exam dates
- Group 2 exam 2024
- Telangana High Court ruling
- Telangana recruitment exams
- Postponement petition
- Exam date clash