TGPSC Group 2 Final Key Release Date: బిగ్ బ్రేకింగ్.. గ్రూప్-2 పరీక్షల ఫైనల్ 'కీ'
Sakshi Education
గ్రూప్-2 అభ్యర్థులకు టీజీపీఎస్సీ నుంచి బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న TGPSC Group 2 ఆన్సర్ కీ విడుదల కానుంది. ఎల్లుండి(జనవరి 10)న టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో గ్రూప్-2 కీ ని రిలీజ్ చేయనున్నారు.
TGPSC Group 2 Final Key Release Date
కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించిన విషయం తెలిసిందే.