TGPSC Group 2 preliminary Key Released: గ్రూప్-2 ప్రాథమిక కీ విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల 18 నుంచి 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్లో నమోదు చేయాలని పేర్కొన్నారు. అభ్యర్థులు లాగిన్ అయి ఆంగ్లంలో సమర్పించాలని, అభ్యంతరాలతోపాటు వాటిని రుజువు చేసే ఆధారాలను కూడా సమర్పించాలని సూచించారు.
AP Government Jobs Notifications 2025 : ఈ శాఖలో 26000పైగా జాబ్స్.. నోటిఫికేషన్ ఎప్పుడంటే...?
కాగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 783 గ్రూప్-2 పోస్టులకు డిసెంబర్ 15వ తేదీన మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు పేపర్-2 నిర్వహించిన విషయం తెలిసిందే. గ్రూప్-2 పరీక్షలకు మొత్తం 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా..వీరిలో తొలి పేపర్-1 పరీక్షకు 2,57,981 అంటే 46.75%, పేపర్-2కు 2,55,490 మంది అంటే 46.30% హాజరయ్యారు.
Download TGPSC Group-2 Master Question Papers and Preliminary Key PDFs
TGPSC Group 2 Paper-4 Question Paper With Key 2025
TGPSC Group 2 Paper-3 Question Paper With Key 2025
TGPSC Group 2 Paper-2 Question Paper With Key 2025
TGPSC Group 2 Paper-1 Question Paper With Key 2025
GROUP-II PRELIMINARY KEY.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?
- ముందుగా https://websitenew.tspsc.gov.in/ అని క్లిక్ చేయండి
- హోంపేజీలో కనిపించే GROUP-II ప్రిలిమినరీ కీ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
- జీపీఎస్సీ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయండి
- తర్వాతి పేజీలో గెట్ డేటా అనే లింక్‌పై క్లిక్ చేస్తే ప్రాథమిక కీతో పాటు మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుంది
- భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
Telangana : ఒకే దెబ్బకు 100 మంది పంచాయతీ కార్యదర్శుల ఔట్... కారణం ఇదే..!
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Big Breaking news tomorrow Group 2 preliminary Key Release
- Group 2 Key Latest news in telugu
- TGPSC Group-2 exams
- Group-2 exam key
- Latest exam updates
- Competitive exam updates
- Telangana Public Service Commission news
- TGPSC updates
- TGPSC Chairman announcement Group 2 key release date
- telangana state public service commission group 2 exam
- Telangana State Public Service Commission Group 2 Key
- TGPSC Group 2 Key
- tgpsc group 2 key updates
- tgpsc group 2 key release date
- tgpsc group 2 key released
- TelanganaGroup2Exam
- TelanganaPublicServiceCommission
- TelanganaExamNotifications
- TGPSCExamUpdate
- TGPSCPreliminaryKey