Skip to main content

Job Mela: రేపే జాబ్‌మేళా.. వీళ్లు అర్హులు

Job Mela  Mega Job Mela banner organized by Directorate of Employment and Training, Andhra Pradesh  DET Mega Job Mela

డైరెక్టరేట్‌ ఆఫ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌(DET), ఆంధ్రప్రదేశ్‌లో మెగా జాబ్‌మేళాను నిర్వహిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 

మొత్తం ఖాళీలు: 610

పాల్గొనే కంపెనీలు

  • అపోలో ఫార్మసీస్‌ లిమిటెడ్‌
  • కేఎల్‌ గ్రూప్‌
  • శ్రీరామ్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌

Telangana DOST Special Drive Admissions: డిగ్రీ అడ్మిషన్లకు ఇదే చివరి అవకాశం.. దోస్త్ స్పెషల్ ఫేజ్‌ షెడ్యూల్‌ విడుదల

అర్హత: టెన్త్‌/ ఇంటర్‌/ డిగ్రీ/ఫార్మసీ చదివిన వారు అర్హులు
వయస్సు: 19 నుంచి 35 ఏళ్లకు మించకూడదు

జాబ్‌ లొకేషన్‌: న్యాక్ సెంటర్ కలెక్టరేట్ భవనం, బొమ్మూరు రాజమహేంద్రవరం
ఇంటర్వ్యూ తేది: సెప్టెంబర్‌ 05

Published date : 05 Sep 2024 10:08AM

Photo Stories