Skip to main content

Spot Admissions: ఎంఏ తెలుగులో స్పాట్‌ అడ్మిషన్లు.. చివరి తేదీ ఇదే..

Spot admissions in MA Telugu  Professor Bhukya Baburao announces spot admissions for MA Telugu course at Janapada Vigyan Peetham  Announcement for MA Telugu course spot admissions at Janapada Vigyan Peetham, Warangal

హన్మకొండ కల్చరల్‌: వరంగల్‌ హంటర్‌రోడ్డులోని తెలుగు విశ్వవిద్యాలయం జానపద విజ్ఞాన పీఠం వరంగల్‌ ప్రాంగణంలో న‌వంబ‌ర్‌ 20వ తేదీ వరకు ఎంఏ రెగ్యులర్‌ తెలుగు కోర్సులో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు జానపద విజ్ఞాన పీఠం పీఠాధిపతి ప్రొఫెసర్‌ భూక్యా బాబురావు న‌వంబ‌ర్‌ 15న ఒక ప్రకటనలో తెలిపారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఆసక్తి గల విద్యార్ధులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌తో పాటు మూడు సెట్ల జిరాక్స్‌ కాపీలు, మూడు పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు వెంట తీసుకుని హాజరు కావాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 90309 99640 సెల్‌ నంబర్‌ ద్వారా సంప్రదించాలని కోరారు.
 

Published date : 18 Nov 2024 10:14AM

Photo Stories