AP 10th Class Text Books : పదో తరగతి పాఠ్య పుస్తకంలో తప్పులు.. విద్యార్థులకు..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో తప్పులు దొర్లడంపై ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ వివరణ ఇచ్చింది.
సీడీల్లో మార్పు వల్లే ఈ తప్పు జరిగినట్లు తెలిపింది. పదో తరగతిలో కొత్త సిలబస్ ప్రవేశ పెట్టామన్నారు. అయితే సీడీల్లో మార్పు వల్ల ఉమ్మడి పశ్చిమ గోదావరి, తూర్పూ గోదావరి, కృష్ణా జిల్లాలకు సరఫరా చేసిన పుస్తకాల్లో కొన్ని తప్పులు దొర్లాయంది. తప్పులున్న పేజీల స్థానంలో విద్యార్థులకు వారం రోజుల్లో అనుబంధ బుక్‌లెట్‌లు అందిస్తామని తెలిపింది.
Published date : 13 Jul 2024 03:24PM
Tags
- AP 10th Class
- ap 10th class text books
- AP 10th Class Text Books Mistakes News in Telugu
- AP 10th Class Text Books Mistakes
- AP 10th Class Telugu Text Books Mistakes
- AP 10th Class Telugu Text Books Mistakes News in Telugu
- Telugu News AP 10th Class Telugu Text Books Mistakes
- AP 10th Class Telugu Textbook Syllabus Changes
- AP 10th Class Telugu Textbook Syllabus Changes news telugu
- AP 10th Class News Telugu Textbook
- AP 10th Class News Telugu Textbook News in Telugu
- Telugu News AP 10th Class News Telugu Textbook
- ap 10th class textbook mistakes issues
- ap 10th class textbook mistakes issues news telugu
- AndhraPradeshSchoolEducation
- TenthClassTelugu
- NewSyllabus
- TextbookMistakes
- CDChanges
- EducationAnnouncement
- TextbookCorrection
- KrishnaDistrict
- EastGodavari
- WestGodavariDistrict
- SupplementaryBooklets
- SakshiEducationUpdates