AP SSC Hall Ticket 2025 Released: వాట్సాప్‌కే ఏపీ 10వ తరగతి హాల్‌టికెట్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Sakshi Education

ఏపీ పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్స్ విడుదలయ్యాయి. విద్యార్థులు తమ హాల్ టికెట్‌ను నేరుగా అధికారిక వెబ్‌సైట్ bse.ap.gov.in లేదా వాట్సాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వెబ్‌సైట్‌లో జిల్లా పేరు, పాఠశాల పేరు, విద్యార్థి పేరుతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే.
ఏపీ 10వ తరగతి హాల్ టికెట్ 2025.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
- ఆధికారిక వెబ్‌సైట్‌ను bse.ap.gov.in క్లిక్ చేయండి
- SSC హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ లింక్ పై క్లిక్ చేయండి.
- అవసరమైన వివరాలు (అప్లికేషన్ నంబర్ లేదా స్కూల్ లాగిన్ క్రెడెన్షియల్స్) ఎంటర్ చేయండి
- నెక్ట్స్ పేజీలో మీకు హాల్‌టికెట్ డిస్‌ప్లే అవుతుంది
- భవిష్యత్ అవసరాల కోసం డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.
వాట్సప్‌లో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్ ఇలా చేసుకోండి..
- ఏపీ ప్రభుత్వ అధికారిక వాట్సాప్ నంబర్ 9552300009 ని సేవ్ చేసుకోండి.
- Education Services ఆప్షన్ ను సెలక్ట్ చేసుకోండి
- AP 10th Class Hall Ticket అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి
- అప్లికేషన్ నంబర్,పుట్టిన తేది వివరాలను ఎంటర్ చేయండి
- కొద్ది నిమిషాలకు హాల్‌టికెట్ మీ వాట్సప్ నంబర్‌కే వచ్చేస్తుంది.
- మీ SSC 2025 హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోండి.
AP SSC 10th Exam 2025 Schedule
Exam Start Date: March 17, 2025
Exam End Date: March 31, 2025
Exam Timings: 9:30 AM to 12:45 PM
Date | Subject |
---|---|
March 17, 2025 (Monday) | First Language Paper 1 |
March 19, 2025 (Wednesday) | Second Language |
March 21, 2025 (Friday) | English |
March 22, 2025 (Saturday) | First Language Paper 2, OSSC Main Language Paper 1 |
March 24, 2025 (Monday) | Mathematics |
March 26, 2025 (Wednesday) | Physical Science |
March 28, 2025 (Friday) | Biological Science |
March 29, 2025 (Saturday) | OSSC Main Language Paper 2, SSC Vocational Course |
March 31, 2025 (Monday) / April 1, 2025 (Tuesday) | Social Studies (Date subject to Ramzan holiday) |
🔹 Note: If March 31 is declared a holiday for Ramzan, the Social Studies Exam will be rescheduled to April 1, 2025.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 05 Mar 2025 12:46PM