B.Ed 4th Semester Results Out: బీఈడీ ఫలితాలు విడుదల..
Sakshi Education

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను ఇన్‌చార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత శుక్రవారం విడుదల చేశారు. మొత్తం 630 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 588 మంది పాసయ్యారు. 93.33 శాతం ఉత్తీర్ణత నమోదైంది. కార్యక్రమంలో రిజిస్ట్రార్ రమేష్ బాబు, డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ జీవీ రమణ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లోకేశ్వర్లు పాల్గొన్నారు.
JNTUA Btech Results Out: బీటెక్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్‌తో ఇలా చెక్ చేసుకోండి
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Published date : 08 Feb 2025 01:52PM