AP TET 2024 Exams : ఈనెల 3 నుంచి టెట్ పరీక్షలు... హాల్‌టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకున్నారా?
Sakshi Education
రాయచోటి (జగదాంబసెంటర్) : జిల్లాలో పలు కేంద్రాల్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(ఏపీ టెట్), జులై–2024(కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని నాలుగు కేంద్రాల్లో అక్టోబర్ 3వ తేదీ నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయన్నారు.
TG DSC Results 2024 Released : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే
మొదటి సెషన్ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరగుతాయని చెప్పారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్లను https://aptet/apcfss.in వెబ్‌సైట్ ద్వారా పొందాలని సూచించారు.
TG DSC 2024 Results District-Wise Vacancy Posts: డీఎస్సీ ఫలితాల్లో ఈసారి రికార్డ్.. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్ చెక్ చేసుకోండిలా
☛Follow our YouTube Channel (Click Here)
☛☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 30 Sep 2024 03:44PM
Tags
- AP TET 2024 Notification
- ap tet 2024 details in telugu
- AP TET 2024
- Teachers Jobs
- exam dates for ap tet
- exam centers
- Teacher Recruitment Test
- DSC
- AP DSC
- Teacher jobs
- Government Teacher Jobs
- AP Teacher Jobs
- TET exam dates
- ap tet results 2024
- tet results 2024
- Teacher Eligibility Test
- AP TET July 2024
- Andhra Pradesh TET 2024
- AP TET2024
- TeacherEligibilityTest
- APTETExamCenters
- ComputerBasedTests
- EducationDepartmentAP
- AndhraPradeshExams
- APTETExamSchedule
- TeachingEligibility
- RayachotiExamUpdates
- SakshiEducationUpdates