Skip to main content

Good News for Unemployees : నిరుద్యోగుల‌కు డిప్యుటీ సీఎం శుభవార్త.. ఇక‌పై మ‌రో 6,000 టీచ‌ర్ల నియామ‌కాలు.. త్వ‌ర‌లోనే!

తెలంగాణ డిప్యుటీ సీఎం భ‌ట్టీ విక్ర‌మార్క నిరుద్యోగుల‌కు ఒక మంచి శుభ‌వార్తను వినిపించారు.
Deputy cm bhatti vikramarka reveals good news for unemployees   Deputy CM Bhatti Vikramarka announces 6,000 teacher vacancies in Telangana  Announcement of new teacher recruitment and financial support for women in Telangana

సాక్షి ఎడ్యుకేష‌న్: త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మ‌రో 6 వేల మంది టీచ‌ర్ల‌కు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేస్తామ‌ని ప్ర‌క‌టించారు డిప్యుటీ సీఎం భ‌ట్టీ విక్ర‌మార్క. ఈ నేప‌థ్యంలోనే రాజకీయ..ఆర్థిక..సామాజిక అవకాశాలు సమానం గా అందేందుకే స‌మ‌గ్ర స‌ర్వేను నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. అయితే, ఏడాదికి రూ.20 వేల కోట్ల చొప్పున అందిస్తామన్న డిప్యూటీ సీఎం.. డ్వాక్రా సంఘాల మహిళలకు రూ. లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తామని ప్రకటించారు. 

Certificates Verification: అప్రెంటిస్‌ మేళాకు దరఖాస్తు చేసుకున్నారా? ఈ సర్టిఫికేట్స్‌ తప్పనిసరి!

అంతేకాకుండా, సోలార్ విద్యుత్తు ఉత్పత్తిలో అంబానీ, ఆదానీలు మాత్ర‌మే కాదు.. తెలంగాణ మహిళలను సోలార్ ప్లాంట్స్ ఏర్పాటులో భాగస్వామ్యం చేస్తున్నామన్నారు. అలాగే, స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారవేత్తలుగా మారడంలో తెలంగాణ దేశానికే మోడల్ కాబోతోందని ప్రకటించారు డిప్యూటీ సీఎం భట్టి.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 07 Dec 2024 02:59PM

Photo Stories