Skip to main content

TG DSC 2024 Results District-Wise Vacancy Posts: డీఎస్సీ ఫలితాల్లో ఈసారి రికార్డ్‌.. జిల్లాల వారీగా ఖాళీల లిస్ట్‌ చెక్‌ చేసుకోండిలా

తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యాయి. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. గత ఏడాది మార్చి1న 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు ఫరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.45 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు.
TG DSC 2024 Results District-Wise Vacancy Posts  Telangana DSC results announcement  CM Revanth Reddy releases Telangana DSC results Telangana government teacher vacancy notification  2.45 lakh candidates appeared for Telangana DSC exam
TG DSC 2024 Results District-Wise Vacancy Posts

ఇప్పటికే డీఎస్సీ ఫైనల్‌ కీని సెప్టెంబర్‌6న విడుదల చేశారు. తాజాగా జనరల్‌ ర్యాంకులను వెల్లడించారు. డీఎస్సీ పరీక్షలు నిర్వహించిన 55 రోజుల వ్యవధిలోనే ఫలితాలను వెల్లడించారు. అంతేకాకుండా ఈసారి తొలిసారిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో టీజీ డీఎస్సీ 2024 పరీక్షలను నిర్వహించింది.

ts dsc results released

అత్యధిక పోస్టులున్న జిల్లాలివే:

  • హైదరాబాద్‌- 537 SGT పోస్టులు 
  • పెద్దపల్లి21 పోస్టులు 
  • ఖమ్మం - 176 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు
  • మేడ్చల్‌ మల్కాజిగిరి- 26 SA పోస్టులు 
  • ఆదిలాబాద్- 74 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 209 SGT పోస్టులు
  • నల్గొండ 383 SGT పోస్టులు
  • హన్మకొండ158 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 81 SGT పోస్టులు 
  • జగిత్యాల - 99 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 161 SGT పోస్టులు
  • సూర్యాపేటా 86 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు,224 SGT పోస్టులు 
  • యాదాద్రి 84 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 137 SGT పోస్టులు 
     
  • TG DSC Results 2024 Released : తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదల.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే

 

ts dsc results 2024 released
నం. జిల్లా పేరు SA LP PET SGT మొత్తం ప్రత్యేక కేటగిరీలో (SA) ప్రత్యేక కేటగిరీలో (SGT) ప్రత్యేక కేటగిరీలో టీచర్లు మొత్తం పోస్టులు
1 ఆదిలాబాద్ 74 14 2 209 299 6 1.9 25 324
2 భద్రాద్రి కోతగూడెం 129 10 1 268 408 8 31 39 447
3 హన్మకొండ 73 5 7 81 166 4 17 21 187
4 హైదరాబాద్ 158 113 31 537 839 6 33 39 878
5 జగిత్యాల 99 39 8 161 307 5 22 27 334
6 జంగాం 50 21 7 118 196 5 20 25 221
7 జయశంకర్ 41 20 7 152 220 4 13 17 237
8 జోగులాంబ గడ్వాల్ 35 28 8 80 151 4 17 21 172
9 కామరెడ్డి 121 15 5 318 459 11 36 47 506
10 కరీంనగర్ 86 18 7 114 225 5 15 20 245
11 ఖమ్మం 176 18 10 334 538 8 29 37 575
12 కుమారంభీం 62 25 2 234 323 3 15 18 341
13 మహబూబాబాద్ 71 19 2 264 356 5 20 25 381
14 మహబూబ్‌నగర్ 38 24 8 146 216 7 20 27 243
15 మంచేరియల్ 70 16 3 176 265 5 18 23 288
16 మెదక్ 92 30 1 156 279 9 22 31 310
17 మెద్చల్ మల్కాజిగిరి 26 8 1 51 86 3 20 23 109
18 ములుగు 33 16 1 125 175 LA 14 17 192
19 నాగర్కుర్నూల్ 70 18 2 141 231 13 41 54 285
20 నల్గొండ 128 28 6 383 545 13 47 60 605
21 నారాయణపేట్ 73 23 1 161 258 5 16 21 279
22 నిర్మల్ 70 4 4 236 314 5 23 28 342
23 నిజామాబాద్ 124 23 9 403 559 11 31 42 601
24 పెద్దపల్లి 49 5 1 21 76 5 12 17 93
25 రాజన్న సిరిసిల్లా 56 12 4 67 139 3 9 12 151
26 రంగారెడ్డి 61 30 6 226 323 10 46 56 379
27 సంగారెడ్డి 9.2 24 6 385 507 9 35 44 551
28 సిద్ధిపేట 77 24 8 167 276 8 27 35 311
29 సూర్యాపేట్ 86 23 5 224 338 11 37 48 386
30 వికార్‌బాద్ 102 23 5 195 325 6 28 34 359
31 వనపార్థి 57 9 6 56 128 5 19 24 152
32 వరంగల్ 66 21 6 182 275 5 21 26 301
33 యాదాద్రి భువనగిరి 84 21 2 137 244 10 23 33 277

మొత్తం: 11062

మొత్తం 11,062 పోస్టులు ఇలా..

పోస్టుల వివరాలు ఇవే

  • ఎస్జీటీలు- 6,508
  • స్కూల్ అసిస్టెంట్ పోస్టులు-2,629
  • భాషా పండిట్‌ పోస్టులు-727
  • పీఈటీలు-182
  • ప్రత్యేక కేటగిరీలో స్కూల్‌ అసిస్టెంట్లు-220
  • ప్రత్యేక కేటగిరీలో ఎస్జీటీలు- 796 పోస్టులు ఉన్నాయి.

అభ్యర్థుల మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా భర్తీ చేయనున్నారు. 1:3 నిష్పత్తిలో సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ ఉంటుంది.

 

ts dsc results 2024 released

 

How to check TG DSC 2024 Results ?

  • Visit TG DSC official website https://tgdsc.aptonline.in/tgdsc
  • Click on TG DSC Merit list.
  • Click on your district.
  • The selected candidates list for certificate verifications will be displayed.
  • The final selected candidates list will be displayed after certificate verification.

👉తెలంగాణ డీఎస్సీ ఫలితాల కోసం డైరెక్ట్‌ లింక్‌ను క్లిక్‌ చేయండి 

 

Published date : 30 Sep 2024 01:50PM
PDF

Photo Stories