TG DSC Final Selection List : మరికాసేపట్లో డీఎస్సీ అభ్యర్థుల ఫైనల్ లిస్ట్ విడుదల..1:1 నిష్పత్తిలో జాబితా

మొత్తం 11,062 ఉపాధ్యాయ పోస్టులకు 1:1 నిష్పత్తిలో తుది జాబితాను విడుదల చేయనున్నారు. డీఎస్సీ పోస్టుల్లో అభ్యర్థులు ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్‌కు అర్హత సాధిస్తే ఒక పోస్టుకే ఎంపిక చేసి మరొకటి బ్యాక్‌లాగ్‌లో ఉంచకుండా మెరుగైన మార్కులు తెచ్చుకున్న మరో అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.ఇటీవల విడుదలైన డీఎస్సీ ఫలితాల్లో వందల మంది అభ్యరులు రెండు, మూడు పోస్టులకు ఎంపికవుతున్న సంగతి తెలిసిందే.
TG Teacher Appointment Letter : సీఎం చేతులమీదుగా.. రేపే డీఎస్సీకి ఎంపికైన వారికి అపాంయింట్‌మెంట్ లెటర్స్
ఇలాంటి వారు చివరిగా ఏదో ఒక పోస్టును ఎంపిక చేసుకుంటే తదుపరి వందల సంఖ్యలో పోస్టులు ఖాళీగా మిగిలి పోతున్నాయి. ఈ పరిసితిని నివారించేందుకు 1:1 నిష్పత్తిలో ఫైనల్ జాబితాను రిలీజ్ చేయనున్నారు. ఈ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌ను అధికారికి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు.

UGC NET June Results: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న యూజీసీ నెట్ ఫలితాలు.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
ఇక కొత్తగా ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థులకు సీఎం చేతుల మీదుగా నియామకపత్రాలు అందించనున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అన్ని జిల్లా కలెక్టరేట్ల నుంచి ఎల్‌బీ స్టేడియంకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- ts dsc 2024
- TS DSC 2024 Updates
- TS DSC 2024 Live Updates
- TS DSC 2024 Notification
- ts dsc 2024 update news telugu
- TS DSC 2024 Final List
- ts dsc 2024 final list release news
- ts dsc 2024 final selected list
- Teacher Appointment Letters
- Teacher Appointment Letters updates
- LB Stadium
- telangana cm revanth reddy
- government teacher recruitment
- Teachers
- Appointment Letter for Teacher
- Appointment Letter for Teachers
- TeacherAppointments
- dsc 2024 results
- TeacherRecruitmentUpdate
- ts dsc appointment letters
- appointment letters
- Job Appointment Letters
- TG DSC Appointment Orders
- TelanganaDSC2024
- DSCAppointmentLetters
- CMRevanthReddy
- SelectedCandidates
- FinalListAnnouncement
- EducationRecruitment
- GovernmentJobs
- TelanganaEducation
- SakshiEducationUpdates