Skip to main content

AP DSC Notification : త్వ‌ర‌లోనే 16,347 పోస్టుల భ‌ర్తీకి డీఎస్సీ నోటిఫికేష‌న్..

AP DSC 2025 exam notification clarity

సాక్షి ఎడ్యుకేష‌న్: ఏపీ స‌ర్కార్ డీఎస్సీ అభ్యర్థులకు క్లారిటీ ఇచ్చింది. శ‌నివారం రాష్ట్రంలో జ‌రిగిన పేరెంట్స్-టీచ‌ర్స్ మీటింగ్‌లో పాల్గొన్నారు ఐటీ, విద్యా శాఖ‌ల మంత్రి నారా లోకేష్‌. ఈ సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన విధంగా 16,347 పోస్టులను భ‌ర్తీ చేసేందుకు డీఎస్సీ ప్రక్రియను ఆరునెలల్లో పూర్తిచేస్తామ‌న్నారు.

TGPSC Group-2 Paper-2 Syllabus in Telugu: పేపర్-2 సిలబస్ తెలుగులో... హిస్టరీ, పాలిటీ మరియు సొసైటీ చరిత్ర, రాజకీయాలు మరియు సమాజం

అయితే, ఈ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో, నియామ‌కాల్లో ఎటువంటి అవ‌క‌త‌వ‌ల‌కు జ‌ర‌గ‌కుండా, పార‌ద‌ర్శ‌కంగా నిర్వ‌హించేందుకు కావాల్సిన ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసిన‌ట్లు వివ‌రించారు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 09 Dec 2024 03:07PM

Photo Stories