Skip to main content

Free DSC Coaching: డీఎస్సీ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం..

ఏలూరు (టూటౌన్‌): డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్లు, ఎస్‌జీటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణా తరగతులు బీసీ స్టడీ సర్కిల్‌ ఆధ్వర్యంలో ఏలూరులో నిర్వహించనున్నట్టు బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ ఆర్‌వీ నాగరాణి ఓ ప్రకటనలో తెలిపారు.
Free DSC Coaching  RV Nagarani announces free training for DSC and SGT candidates in Eluru  BC Study Circle director RV Nagarani announces free training for DSC candidates in Eluru
Free DSC Coaching

బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు బీసీ స్టడీ సర్కిల్‌ ఏలూరు కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌, బ్యాంకు ఖా తా, పాస్‌పోర్టు సైజు ఫొటోలతో సంప్రదించా లన్నారు. 60 రోజుల శిక్షణతో పాటు స్టయిఫండ్‌ కింద నెలకు రూ.1,500 చొప్పున, బుక్‌ ఫండ్‌ కింద రూ.1,000 అందిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్‌ 7569184335లో సంప్రదించాలని కోరారు.

Job Mela: పదో తరగతి అర్హతతో ఉద్యోగాలు.. నెలకు రూ. 15వేల వేతనం

 

 

Published date : 10 Dec 2024 11:51AM

Photo Stories