AP DSC Syllabus 2024 PDF: నోటిఫికేషన్ విడుదల పై స్పష్టత లేదు!!
సాక్షి ఎడ్యుకేషన్: టీచర్ల నియామకానికి నిర్వహించే డీఎస్సీ నోటిఫికేషన్‌ను ఏపీలో ఎప్పుడు విడుదల చేస్తారో ఇప్పటికీ స్పష్టత లేదు. ఇప్పటికే వాయిదాలు పడుతున్న డీఎస్సీ నోటిఫికేషన్ మరో రెండు, మూడు నెలల వరకు విడుదల కాదేమో అని ప్రచారం నడుస్తోంది. ఇదిలా ఉంటే, అభ్యర్థులకు డీఎస్సీ పరీక్షను ప్రభుత్వం పాత సిలబస్ ప్రకారంగానే నిర్వహిస్తామని గతంలో ప్రకటించింది.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
కాని, డీఎస్సీ పరీక్షకు సమయం చాలానే ఉన్నందున ప్రభుత్వం కొత్త సిలబస్‌ను విడుదల చేస్తే అభ్యర్థులకు అభ్యసించుకునే వీలు ఉంటుందని ఎమ్మెల్సీలు వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు వినతీ పత్రం అందజేశారు. దీంతో ఆయన సానుకూల నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 27న అంటే, నేడు ప్రభుత్వం డీఎస్సీకి సంబంధించిన సిలబస్‌ను విడుదల చేసింది.
DSC SGT Bitbank
Science
ఫాస్ఫరస్ దాని సమ్మేళనాలు - ఫాస్ఫరస్ ఉనికి
గాలి నుంచి నైట్రోజన్‌ను సంగ్రహించడం
Telugu
పిల్లల ప్రవర్తన’ ఇతివృత్తంగా ఉన్న పాఠ్యభాగం?
‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ గేయ రచయిత ఎవరు?
‘హరిశ్చంద్రోపాఖ్యానం’ గ్రంథకర్త ఎవరు?
ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?
Civics
లౌకికతత్వం - ప్రపంచశాంతి – భారతదేశం
భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ
Economics
అధ్యాయం - 13 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
అధ్యాయం - 12b భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ప్రణాళికలు
అధ్యాయం - 12a ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు
అధ్యాయం - 12 భారత ఆర్థిక వ్యవస్థ, జనాభా, మానవ వనరుల అభివృద్ధి
History
అధ్యాయం 8 - మధ్యయుగ దక్షిణ భారత రాజవంశాలు
అధ్యాయం 5 - దక్షిణ భారతదేశ రాజులు
Geography
ప్రకృతి వైపరీత్యాలు (Natural Hazards)
శీతోష్ణస్థితి అంశాలు - సౌరశక్తి
Mathematics
చాప్టర్ 7 - దత్తాంశ నిర్వహణ - సాంఖ్యక శాస్త్రం
DSC School Assistant Bitbank
Telugu
సప్త విధ కవుల్లో తిక్కన ఏ కోవకు చెందిన కవి?
ఆంధ్రప్రదేశ్ తొలి అధికార భాషా సంఘం అధ్యక్షుడు?
తెలుగులో రామాయణం రాసిన తొలి కవయిత్రి?
‘దాశరథి’ అనే పదానికి వ్యుత్పత్తి?
Social
DSC SA Social Bitbank: చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది?
Civics
లౌకికతత్వం - ప్రపంచశాంతి – భారతదేశం
భాషాప్రయుక్త రాష్ట్రాలు - రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ
Biology
జీవశాస్త్రంలో ఆధునిక ధోర ణులు - సస్య ప్రజననం
Economics
అధ్యాయం - 13 ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ
అధ్యాయం - 12b భారతదేశ ఆర్థిక వ్యవస్థలో సమస్యలు, ప్రణాళికలు
అధ్యాయం - 12a ప్రాథమిక, ద్వితీయ, తృతీయ రంగాలు
అధ్యాయం - 12 భారత ఆర్థిక వ్యవస్థ, జనాభా, మానవ వనరుల అభివృద్ధి
History
అధ్యాయం 26: రెండో ప్రపంచ యుద్ధం తరవాత ప్రపంచం
అధ్యాయం 25: రెండో ప్రపంచ యుద్ధం వరకు గల ప్రపంచం
Geography
Mathematics
డీఎస్సీ సిలబస్ PDFను డౌన్‌లోడ్ చేసుకోండి..
Tags
- AP DSC
- syllabus for dsc exam
- teachers recruitments
- ap dsc notification 2024
- AP DSC syllabus updates
- AP Education Minister Nara Lokesh
- DSC candidates
- preparation syllabus for dsc exam
- November 27th
- ap dsc notification updates in telugu
- dsc preparation syllabus updates
- ap dsc syllabus download
- dsc updates
- ap teachers recruitments exams
- Education News
- Sakshi Education News
- download AP DSC SGT syllabus 2024
- AP DSC Syllabus in Telugu