DSC SA Social Bitbank: చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
1. అతి పురాతనమైన పటాలను తయారు చేసినవారెవరు?
1) సుమేరియన్లు
2) ఈజిప్టియన్లు
3) చైనీయులు
4) భారతీయులు
- View Answer
- సమాధానం: 1
2. పెనమకూరు గ్రామం నుంచి ఈ కింది వాటిలో కోడిగుడ్లను ఎగుమతి చేయని ప్రాంతం ఏది?
1) విజయవాడ
2) హైదరాబాద్
3) అసోం
4) బిహార్
- View Answer
- సమాధానం: 2
3.1977 సంవత్సరంలో తూర్పు కోస్తాలో సంభవించిన తుఫాను వల్ల ఎక్కువ నష్టపోయిన ప్రాంతం ఏది?
1) దివి సీమ
2) రాయలసీమ
3) కోన సీమ
4) అరకులోయ
- View Answer
- సమాధానం: 1
4. బుడా పెస్ట్ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) రైన్
2) పో
3) డాన్యూబ్
4) డాన్
- View Answer
- సమాధానం: 3
5. నైజీరియన్ల చమురు శుద్ధి కర్మాగారాలపై ఏ కంపెనీలు ఆధిపత్యాన్ని కల్గి ఉన్నాయి?
1) ఫ్రెంచ్
2) డచ్
3) బ్రిటన్
4) స్పానిష్
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో మనదేశ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచకప్ గెలుచుకున్న సంవత్సరం ఏది?
1) 2012
2) 2011
3) 2008
4) 2003
- View Answer
- సమాధానం: 2
7. ఢిల్లీ సముద్ర తీరానికి ఎంత ఎత్తున ఉంది?
1) 200 మీ.
2) 300 మీ.
3) 400 మీ.
4) 500 మీ.
- View Answer
- సమాధానం: 1
8. పలుగురాయిని ఏ శిలాయుగంలో వినియోగించారు?
1) ప్రాచీన శిలాయుగం
2) మధ్య శిలాయుగం
3) నవీన శిలాయుగం
4) లోహయుగం
- View Answer
- సమాధానం: 1
9. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు ఎన్ని గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ కూలీలుగా ఉన్నాయి?.
1) వంతు
2) వంతు
3) వంతు
4) వంతు
- View Answer
- సమాధానం: 2
10. కచ్చాపట్టు దారాలను పడుగుకు, పేకకు అనువుగా చేయడాన్ని స్థానికంగా ఏమంటారు ?
1) బర్పూరి
2) సప్పూరి
3) కస్తూరి
4) ఏదీకాదు
- View Answer
- సమాధానం: 2
11. చలనశక్తి యంత్రాన్ని కనిపెట్టిన వారెవరు?
1) జార్జ స్టీవెన్సన్
2) జేమ్స్‌వాట్
3) జాన్ లేడన్
4) మేక్డమ్
- View Answer
- సమాధానం: 1
12. ‘హుండీ’ అంటే
1) బంగారు నాణేలు
2) పంచ్ చేసిన నాణేలు
3) నాణేలు
4) కాగితపు డబ్బు
- View Answer
- సమాధానం: 4
13. 1606లో యూరప్‌లో ప్రధాన వాణిజ్య కేంద్రంగా ఉన్న నగరం ఏది?
1) పారిస్
2) మాస్కో
3) ఆమ్స్టర్ డాం
4) మాడ్రిడ్
- View Answer
- సమాధానం: 3
14.గ్రామ సభలో సభ్యులుగా ఎవరు ఉంటారు?
1) గ్రామంలోని జనాభా
2) గ్రామంలో ఇళ్లు కలిగినవారు
3) గ్రామంలో నమోదయిన ఓటర్లు
4) గ్రామంలో విద్యావంతులు
- View Answer
- సమాధానం: 3
15. నగర పంచాయితీలో ఉండే జనాభా పరిమాణం ఎంత?
1) 10,000 - 20,000
2) 20,000 - 40,000
3) 20,000 - 10,000
4) 20,000 - 50,000
- View Answer
- సమాధానం: 2
16.చిట్టచివరి మొఘల్ చక్రవర్తి ఎవరు?
1) బహదూర్ షా జాఫర్
2) బాబర్
3) అక్బర్
4) జౌరంగజేబు
- View Answer
- సమాధానం: 1
17. బెంగాల్ విభజన చేసిన వైస్రాయి పేరేమిటి?
1) లిట్టన్
2) రిప్పన్
3) కర్జన్
4) ఎవరూ కాదు
- View Answer
- సమాధానం: 3
18. నేపాల్‌లో రాచరికం రద్దు చేసిన సంవత్సరం?
1) 2004
2) 2005
3) 2006
4) 2007
- View Answer
- సమాధానం: 4
19. శాసన మండలిలో ఎన్నుకోబడే సభ్యుల వాటా ఎంత?
1) 3/5
2) 4/6
3) 5/6
4) 1/6
- View Answer
- సమాధానం: 3
20.భారతదేశంలో ప్రథమ మహిళా లోకో పైలట్(రైలు డ్రైవర్) ఎవరు?
1) సత్యవతి యాదవ్
2) సురేఖా యాదవ్
3) సుజాతా యాదవ్
4) సుప్రియాంక
- View Answer
- సమాధానం: 2