మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది?
1. గాంధీ ఏ ఉద్యమం సందర్భంగా ‘ఈ క్షణం నుంచి ప్రతి ఒక్కరు తమను తాము స్వతంత్రులుగా పరిగణించాలి. వ్యవహరించాలి’ అని వ్యాఖ్యానించారు?
1) ఖిలాఫత్ ఉద్యమం
2) సహాయ నిరాకరణోద్యమం
3) శాసనోల్లంఘనోద్యమం
4) క్విట్ ఇండియా ఉద్యమం
- View Answer
- సమాధానం: 4
2. హిందూ మహాసభను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) 1915
2) 1917
3) 1919
4) 1922
- View Answer
- సమాధానం: 1
3. కింది వాటిలో సరికాని జత ఏది?
1) కాదింబినీ గంగూలీ - ఐఎన్‌సీ మొదటి మహిళా గ్రాడ్యుయేట్ ప్రతినిధి (కలకత్తా)
2) దాదాభాయ్ నౌరోజీ - 1866లో లండన్‌లో ఈస్టిండియా అసోసియేషన్ స్థాపన
3) జవహర్లాల్ నెహ్రూ- 1929 లాహోర్ ఐఎన్సీకి అధ్యక్షుడు
4) రవీంద్రనాథ్ ఠాగూర్- చౌరీచౌరా సంఘటనతో తన నైట్‌హుడ్ బిరుదు త్యజించాడు.
- View Answer
- సమాధానం: 4
4. విక్టోరియా మహారాణి ప్రకటనను లార్డ్ కానింగ్ ఎక్కడ నుంచి ప్రకటించాడు?
1) అహ్మదాబాద్
2) ఢిల్లీ
3) అలహాబాద్
4) లాహోర్
- View Answer
- సమాధానం: 3
5. ఇల్బర్ట్ బిల్లు ఎప్పుడు రూపొందించారు?
1) 1881
2) 1882
3) 1883
4) 1884
- View Answer
- సమాధానం: 3
6. ‘భారత జాతీయోద్యమానికి బైబిల్’గా దేన్ని పేర్కొంటారు?
1) ఆనంద్ మఠ్
2) గీతాంజలి
3) భ వానీ మందిర్
4) బంధీ జీవన్
- View Answer
- సమాధానం: 1
7. ఎల్ఫిన్స్టన్ కళాశాల (1834)ను ఎక్కడ స్థాపించారు?
1) మద్రాస్
2) కలకత్తా
3) బొంబాయి
4) కటక్
- View Answer
- సమాధానం: 3
8. జతపరచండి.
జాబితా - I
i) 1916
ii) 1913
iii) 1922
iv) 1946
v) 1928
జాబితా - II
ఎ) నెహ్రూ నివేదిక రూపకల్పన
బి) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
సి) గదర్ పార్టీ స్థాపన
డి) లక్నో ఒప్పందం
ఇ) చౌరీచౌరా సంఘటన
1) i-ఇ, ii- డి, iii- సి, iv-బి,v-ఎ.
2) i- సి, ii- ఎ, iii- డి, iv-ఇ,v-బి.
3) i- డి, ii- సి, iii- ఇ, iv-బి,v-ఎ.
4) i- ఎ, ii- బి, iii- సి, iv-డి,v-ఇ.
- View Answer
- సమాధానం: 3
9. ఇల్బర్ట్ బిల్లు వివాద సమయంలో బ్రిటన్ ప్రధాని ఎవరు?
1) పాలిమర్ స్టోన్
2) గ్లాడ్‌స్టన్
3) నైవేలీ చాంబర్లీన్
4) డేవిడ్ లాయిడ్ జార్జి
- View Answer
- సమాధానం: 2
10. జలియన్ వాలాబాగ్ దురంతంపై విచారణకు నియమించిన కమిటీ ఏది?
1) సర్ మాక్ డొనాల్డ్ కమిటీ
2) హంటర్ కమిటీ
3) ఫ్రేజర్ కమిటీ
4) రిచర్డ్్స స్ట్రాచీ కమిటీ
- View Answer
- సమాధానం: 2
11. సహాయ నిరాకరణోద్యమాన్ని ఆమోదించిన నాగ్‌పూర్ జాతీయ కాంగ్రెస్ సమావేశానికి (1920) అధ్యక్షుడు ఎవరు?
1) లాలాలజపతిరాయ్
2) సి. విజయ రాఘవాచారి
3) మహాత్మా గాంధీ
4) చిత్తరంజన్ దాస్
- View Answer
- సమాధానం: 2
12. సుభాష్ చంద్రబోస్ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన కళాశాల ఏది?
1) బెంగాల్ నేషనల్ కాలేజ్
2) మదనపల్లి నేషనల్ కాలేజ్
3) మచిలీపట్నం నేషనల్ కాలేజ్
4) గుజరాత్ విద్యాపీఠ్
- View Answer
- సమాధానం: 1
13.కింది వాటిలో సరైన జత ఏది?
1) 1922 ఫిబ్రవరి 12 - సహాయ నిరాకరణోద్యమం నిలుపుదల
2) 1911 డిసెంబర్ 11 - బ్రిటిష్ ఇండియా రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మార్చడం
3) 1928 ఫిబ్రవరి 3 - సైమన్ కమిషన్ బొంబాయిలో అడుగు పెట్టింది
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
14. జతపరచండి.
జాబితా - I
i) డా.బి.ఆర్. అంబేడ్కర్
ii) ఇ.వి. రామస్వామి నాయకర్
iii) బాలగంగాధర తిలక్
iv) స్వామి వివేకానంద
v) కె.కె.మిత్రా
జాబితా - II
ఎ) ఉద్బోధన్
బి) సంజీవని
సి) మరాఠీ
డి) మూక్ నాయక్
ఇ) కుడి అరసు
1) i- ఎ, ii- సి, iii- బి, iv-డి, v- ఇ
2) i- డి, ii- ఇ, iii- సి, iv-ఎ, v- బి
3) i- ఎ, ii- బి, iii- సి, iv-డి, v- ఇ
4) i- సి, ii- డి, iii- ఇ, iv-బి, v- ఎ
- View Answer
- సమాధానం: 2
15. ‘భారతదేశ బిస్మార్‌క’ అని ఎవరిని పిలుస్తారు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) సర్దార్ వలభ్‌భాయ్ పటేల్
3) గోపాలకృష్ణ గోఖలే
4) లాలాలజపతి రాయ్
- View Answer
- సమాధానం: 2
16. కాశ్మీర్‌ను స్వతంత్ర భారత్‌లో విలీనం చేసింది ఎవరు?
1) హరిసింగ్
2) మార్తాండ వర్మ
3) రతన్‌సింగ్
4) చైత్సింగ్
- View Answer
- సమాధానం: 1
17. హైదరాబాద్‌లో జాయిన్ ఇండియా ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది?
1) 1947 ఆగస్టు 7
2) 1946 సెప్టెంబర్ 6
3) 1948 సెప్టెంబర్ 13
4) 1947 ఆగస్టు 16
- View Answer
- సమాధానం: 1
18. జతపరచండి.
జాబితా - I
i) బ్రహ్మర్షి
ii) మహర్షి
iii) సరిహద్దు గాంధీ
iv) రాజర్షి
v) దేశబంధు
జాబితా - II
ఎ) పురుషోత్తందాస్ టాండన్
బి) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
సి) చిత్తరంజన్ దాస్
డి) రఘుపతి వెంకటరత్నం నాయుడు
ఇ) బులుసు సాంబమూర్తి
1) i- ఇ, ii- డి, iii- సి, iv-బి, v-ఎ.
2) i- డి, ii- ఇ, iii- బి, iv-ఎ, v-సి.
3) i- సి, ii- ఎ, iii- డి, iv-ఎ, v-బి.
4) i- ఎ, ii- బి, iii- సి, iv-డి, v-ఇ.
- View Answer
- సమాధానం: 2
19. 1954 ఏప్రిల్ 29న పంచశీల ఒప్పందం భారత్ చైనాల మధ్య ఏ ప్రాంతంలో జరిగింది?
1) బీజింగ్
2) పెకింగ్
3) షాంగై
4) షాన్షీ
- View Answer
- సమాధానం: 2
20.భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి తెలుగువ్యక్తి?
1) భోగరాజు పట్టాభి సీతారామయ్య
2) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య
3) పి. ఆనందాచార్యులు
4) ఆచార్య ఎన్.జి. రంగా
21. 1946 సెప్టెంబర్ 2న ఏర్పడిన నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలో ఆర్థికమంత్రి ఎవరు?
1) లియాఖత్ అలీ
2) సయ్యద్ జహీర్
3) మహ్మద్ అలీ జిన్నా
4) రహ్మత్ అలీ చౌదరి
- View Answer
- సమాధానం: 1
22. ‘తీన్‌మూర్తి భవన్ ’ ఎవరి నివాసం?
1) జవహర్లాల్ నెహ్రూ
2) నేతాజీ సుభాష్ చంద్రబోస్
3) చిత్తరంజన్ దాస్
4) దాదాభాయ్ నౌరోజీ
- View Answer
- సమాధానం: 1
23. మంత్రిత్రయ రాయబారం(1946) భారత్ లో పర్యటించిన కాలంలో అప్పటి వైశ్రాయి ఎవరు?
1) లార్డ్ లిన్లిత్ గో
2) లార్డ్ వెవేల్
3) లార్డ్ విల్లింగ్టన్
4) లార్డ్ మౌంట్ బాటెన్
- View Answer
- సమాధానం: 2
24. భారత స్వాతంత్య్ర చట్టం ఎప్పుడు రాజ సమ్మతి పొందింది?
1) 1947 ఆగస్ట్ 14
2) 1947 ఆగస్ట్ 15
3) 1947 ఆగస్ట్ 6
4) 1947 జూలై 18
- View Answer
- సమాధానం: 4
25. భారత్‌కు స్వాతంత్య్రం లభించే బిల్లును బ్రిటిష్ పార్లమెంట్లో ఎప్పుడు ప్రవేశ పెట్టారు?
1) 1947 జూలై 4
2) 1947 జూలై 14
3) 1947 జూలై 16
4) 1947 జూలై 17
- View Answer
- సమాధానం: 1
26. దీపావళి ప్రకటన చేసిన వైశ్రాయ్?
1) లార్డ్ రీడింగ్
2) లార్డ్ ఇర్విన్
3) లార్డ్ లిన్లిత్గో
4) లార్డ్ వెవేల్
- View Answer
- సమాధానం: 2
27. గదర్ పార్టీ తొలి అధ్యక్షుడు ఎవరు?
1) కర్తార్ సింగ్ శరభా
2) గులాబ్ కౌర్
3) సోహాన్ సింగ్ భక్నా
4) రాస్ బిహారీ బోస్
- View Answer
- సమాధానం: 3
28. ‘స్టాలిన్గ్రాడ్ ఆఫ్ ఇండియా’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
1) అహ్మదాబాద్
2) బొంబాయి
3) కాన్పూర్
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 1
29. లీడర్ పత్రిక స్థాపకుడు ఎవరు?
1) దర్శి చెంచయ్య
2) మదన్మోహన్ మాలవ్య
3) లాలా హరదయాళ్
4) మోతీలాల్ నెహ్రూ
- View Answer
- సమాధానం: 2
30. కింది వాటిలో సరికాని జత ఏది?
1) మధుశాల- హరివంశరాయ్ బచ్చన్
2) డిస్కవరీ ఆఫ్ ఇండియా- మోతీలాల్ నెహ్రూ
3) సావిత్రి - అరవింద ఘోష్
4) హింద్ స్వరాజ్ - ఎం.కె. గాంధీ
- View Answer
- సమాధానం: 2
31. ఇండియన్ సివిల్ సర్వీస్‌కు ఎంపిక అయిన తొలి భారతీయుడు?
1) దేవేంద్రనాథ్ ఠాగూర్
2) సి. సుబ్రమణ్యం అయ్యర్
3) సత్యేంద్రనాథ్ ఠాగూర్
4) వి.పి. మీనన్
- View Answer
- సమాధానం: 3
32. బాలశాస్త్రి జంబేకర్ స్థాపించిన పత్రిక ఏది?
1) దర్పణ్
2) అమృతబజార్
3) సంవాద కౌముది
4) కేసరి
- View Answer
- సమాధానం: 1
33. రాజకీయ సంస్కరణలు కావాలని ఉద్యమించిన తొలి భారతీయుడు?
1) బంకించంద్ర ఛటర్జీ
2) రాజా రామ్మోహన్ రాయ్
3) ఆనందమోహన్ బోస్
4) ఫిరోజ్ షా మెహతా
- View Answer
- సమాధానం: 2
34. లార్డ్‌రిప్పన్ విద్యాకమిషనర్గా విలియం హంటర్‌ను ఎప్పుడు నియమించారు?
1) 1880
2) 1881
3) 1882
4) 1883
- View Answer
- సమాధానం: 3
35. ‘స్టాటిస్టికల్ సర్వే ఆఫ్ ఇండియా’ను వ్యవస్థీకరించిన వైశ్రాయి ఎవరు?
1) లార్డ్ మేయో
2) లార్డ్ డఫ్రిన్
3) లార్డ్ కానింగ్
4) లార్డ్ వెవేల్
- View Answer
- సమాధానం: 1
36. కింది వాటిలో సరైన జత ఏది?
1) జెన్మిలు-మోప్లా ప్రాంత జమీందారులు
2) పాబ్నా ఉద్యమం- తూర్పు బెంగాల్
3) జనతా వారపత్రిక - బి.ఆర్. అంబేడ్కర్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
37. కేరళలో ప్రథమ ఆధునిక నవల ‘ఇందులేఖ’ రచయిత ఎవరు?
1) చందర్ మీనన్
2) ఎమ్.పద్మనాభ పిళ్లై
3) కె.రామకృష్ణ పిళ్లై
4) సి.వి. రామన్ పిళ్ళై
- View Answer
- సమాధానం: 1
38. స్వరాజ్ అనే పదాన్ని తొలిసారి ఏ జాతీయ కాంగ్రెస్ సమావేశంలో ఉపయోగించారు?
1) 1885 - బొంబాయి
2) 1886 - కలకత్తా
3) 1906- కలకత్తా
4) 1907- సూరత్
- View Answer
- సమాధానం: 3
39. జన్మభూమి (ఇంగ్లిష్) పత్రికాధినేత?
1) కాశీనాథుని నాగేశ్వరరావు
2) పి. ఆనందాచార్యులు
3) భోగరాజు పట్టాభి సీతారామయ్య
4) అయ్యదేవర కాళేశ్వరరావు
- View Answer
- సమాధానం: 3
40. 1908 ఆలిండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
1) మహమ్మద్ అలీ జిన్నా
2) సర్ సయ్యద్ అలీ ఇమాం
3) మౌలానా అబుల్ కలాం ఆజాద్
4) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
41. 1908 ఆలిండియా ముస్లిం లీగ్ మొదటి సమావేశానికి అధ్యక్షుడు ఎవరు?
1) మహమ్మద్ అలీ జిన్నా
2) సర్ సయ్యద్ అలీ ఇమాం
3) మౌలానా అబుల్ కలాం ఆజాద్
4) ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్
- View Answer
- సమాధానం: 2
42. భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు గాంధీజీని జాతి నాయకుడిగా ఏ సమావేశంలో గుర్తించారు?
1) 1916- లక్నో
2) 1920- నాగ్‌పూర్
3) 1925-కాన్పూర్
4) 1929 -లాహోర్
- View Answer
- సమాధానం: 2
43. జతపరచండి.
నినాదం
i) డివైడ్ అండ్ క్విట్
ii) జైహింద్
iii) బోధించు, సమీకరించు, పోరాడు
iv) స్వరాజ్యం నా జన్మహక్కు
v) జై జగత్
ప్రముఖుడు
ఎ) ఆచార్యా వినోభాబావే
బి) లోకమాన్య తిలక్
సి) మహమ్మద్ అలీ జిన్నా
డి) డా.బి.ఆర్. అంబేద్కర్
ఇ) నేతాజీ సుభాష్ చంద్రబోస్
1) i-ఎ, ii- బి, iii- సి, iv-డి,v-ఇ.
2) i- ఇ, ii- డి, iii- బి, iv-ఎ,v-సి.
3) i- సి, ii- ఇ, iii- డి, iv-బి,v-ఎ.
4) i- డి, ii- సి, iii- ఎ, iv-ఇ,v-బి.
- View Answer
- సమాధానం: 3
44. కింది వాటిలో సరైన జత ఏది?
1) భారత కోకిల - సరోజినీ నాయుడు
2) క్విట్ ఇండియా ఉద్యమరాణి - అరుణా అసఫ్ అలీ
3) ఇండియన్ జోన్ ఆఫ్ ఆర్క- ఝాన్సీ లక్ష్మీబాయి
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
45. మదన్ మోహన్ మాలవ్య ప్రపంచవ్యాప్తం చేసిన సూక్తి ఏది?
1) సత్యమేవ జయతే
2) సత్యం శివం సుందరం
3) శీలేన శోభతే విద్య
4) స్పర్థయా వర్ధతే విద్య
- View Answer
- సమాధానం: 1
46. భారత జాతీయ కాంగ్రెస్ తొలి సమావేశానికి హాజరైన హైదరాబాద్ ముస్లిం నాయకుడు?
1) సయ్యద్ బిల్గ్రామి
2) బద్రుద్దీన్ త్యాబ్జీ
3) ముల్లా అబ్దుల్ ఖయ్యూం
4) మౌల్వీ మహ్మద్ ముర్తజ్
- View Answer
- సమాధానం: 3
47. 1948 ఆపరేషన్ పోలో కాలంలో నిజాం సైన్యాలకు ఎవరు నాయకత్వం వహించారు?
1) ఎల్డ్రూస్
2) విలియం పామర్
3) లాయక్ అలీ
4) కాశీం రజ్వీ
- View Answer
- సమాధానం: 1
48. ‘జోడేఘాట్ జ్వాల’ అని ఎవరిని పిలుస్తారు?
1) దొడ్డి కొమరయ్య
2) కొమురం భీం
3) రాంజీ గోండ్
4) సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
- View Answer
- సమాధానం: 2
49. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌ను ఎప్పుడు స్థాపించారు?
1) 1936
2) 1938
3) 1941
4) 1943
- View Answer
- సమాధానం: 2
50. కింది వాటిలో సరైంది ఏది?
1) సురవరం ప్రతాపరెడ్డి-గోల్కొండ పత్రిక
2) షోయబుల్లాఖాన్ - ఇమ్రోజ్ పత్రిక
3) ఆంధ్రపత్రిక-కాశీనాథుని నాగేశ్వరరావు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
51. ‘నీల్ దర్పణ్’ గ్రంథకర్త ఎవరు?
1) బంకించంద్ర ఛటర్జీ
2) దీనబంధు మిత్ర
3) ముల్కరాజ్ ఆనంద్
4) మున్షీప్రేమ్ చంద్
- View Answer
- సమాధానం: 2
52.భారత్‌లో తొలి వితంతు వివాహం చేసుకున్న బెంగాల్ వాసి?
1) శ్రీష్‌చంద్ర విద్యారత్న
2) గౌతంఘోష్
3) కృష్ణకుమార్ మిత్ర
4) హరీష్ చంద్ర ముఖర్జీ
- View Answer
- సమాధానం: 1
53. భారత్‌లో తొలి వితంతు వివాహం చేసుకున్న బెంగాల్ వాసి?
1) శ్రీష్‌చంద్ర విద్యారత్న
2) గౌతంఘోష్
3) కృష్ణకుమార్ మిత్ర
4) హరీష్ చంద్ర ముఖర్జీ
- View Answer
- సమాధానం: 2
54. మహా భారతాన్ని బెంగాలీలోకి అనువదించిందెవరు?
1) శంభునాథ్ పండిట్
2) మోతీలాల్ రాయ్
3) కాళీ ప్రసన్న సింగ్
4) శిశిర్ కుమార్ ఘోష్
- View Answer
- సమాధానం: 3
55. భారతదేశపు ఛార్లెస్ డికెన్స్ అని కీర్తి పొందినవారు?
1) ముల్కరాజ్ ఆనంద్
2) ఆర్.కె.నారాయణ్
3) మున్షీ ప్రేమ్‌చంద్
4) దీనబంధు మిత్రా
- View Answer
- సమాధానం: 1
56. 1893లో గాంధీజీ ఏ భారతీయ వ్యాపారవేత్తకు న్యాయసలహాదారుగా దక్షిణాఫ్రికా వెళ్లాడు?
1) జమ్నాలాల్ బజాజ్
2) దాదా అబ్దుల్లా
3) రాజ్‌కుమార శుక్లా
4) ప్రమోద్ మిట్టర్
- View Answer
- సమాధానం: 2
57. జె.ఎం.ఛటర్జీ స్థాపించిన సంస్థ ఏది?
1) ప్రీ ఇండియా సొసైటీ
2) భారత్ మాతా సొసైటీ
3) అఖిలభారత హోంరూల్ లీగ్
4) అనుశీలన్ సమితి
- View Answer
- సమాధానం: 2