సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?
1. ‘ప్రాజెక్టుల ప్రసాద్’అని ఎవరిని పిలుస్తారు?
1) వాసిరెడ్డి రామగోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్
2) రాజారామరాయణింగార్
3) రాజా నాయిని వెంకటరంగారావు
4) సర్ విజయానంద గజపతి
- View Answer
- సమాధానం: 1
2. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
A) 1893
B) 1901
C) 1916
D) 1946
జాబితా-II
i) కలకత్తా జాతీయ కాంగ్రెస్ సమావేశం
ii) అతివాదులు, మితవాదులు ఏకమయ్యారు
iii) రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు
iv) గణపతి ఉత్సవాలను తిలక్ ప్రారంభిం చారు
1) A-i , B-ii,, C-iii, D-iv
2) A-iv, B-i, C-ii, D-iii
3) A-ii, B-iii, C-i, D-iv
4) A-iv, B-i, C-iii, D-ii
- View Answer
- సమాధానం: 2
3. గాంధీజీ దండియాత్రను ఎప్పుడు ప్రారం భించారు?
1) 1930 మార్చి 12
2) 1930 ఏప్రిల్ 6
3) 1930 మే 16
4) 1930 జూన్ 18
- View Answer
- సమాధానం: 1
4. కింది వాటిని జతపరచండి.
జాబితా-I (బిరుదు)
A) ప్రజాబంధు
B) దీనబంధు
C) గురుదేవ్
D) దేశబంధు
జాబితా-II (ప్రముఖుడు)
i) చిత్తరంజన్ దాస్
ii) ఎన్. జి. రంగా
iii) రవీంద్రనాథ్ ఠాగూర్
iv) సి.ఎఫ్. ఆండ్రూస్
1) A- iii , B- i,, C- iv, D- ii
2) A- iv, B- ii, C- i, D- iii
3) A-ii, B-iv, C-iii, D-i
4) A-i, B-ii, C-iii, D-iv
- View Answer
- సమాధానం: 3
5. ‘క్విట్ ఇండియా ఉద్యమరాణి’ అని ఎవరిని పిలుస్తారు?
1) సరోజినీ నాయుడు
2) అరుణా అసఫ్ అలీ
3) కాదింబినీ గంగూలీ
4) ఉషా మెహతా
- View Answer
- సమాధానం: 2
6. కింది వాటిలో సరికాని జత ఏది?
1) భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర- పి. ఆనందాచార్యులు
2) సావిత్రి - అరవింద్ ఘోష్
3) నీల్ దర్పణ్- దీనబంధు మిత్ర
4) ఇండియా విన్‌స ఫ్రీడం - మౌలానా అబుల్ కలాం అజాద్
- View Answer
- సమాధానం: 1
7. కింది వాటిని జతపరచండి.
జాబితా-I
A) మీరట్
B) జైపూర్
C) బెల్గాం
D) క్రాంతి మైదాన్
జాబితా-II
i) గాంధీజీ అధ్యక్షత వహించిన ఐఎన్‌సీ సమావేశం
ii) క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభం
iii) పింక్ సిటీ అని పిలుస్తారు
iv) 1857 సిపాయిల తిరుగుబాటు ప్రారంభం
1) A-ii, B-i, C-iv, D-iii
2) A-iii, B-iv, C-ii, D-i
3) A-i, B-ii, C-iii, D-iv
4) A-iv, B-iii, C-i, D-ii
- View Answer
- సమాధానం: 4
జాబితా-I (సంస్థ)
A) చెల్లి నిలయం
B) శారదా నికేతన్
C) శారదా సదన్
D) ఆంధ్ర మహిళా సభ
జాబితా-II (స్థాపకులు)
i) ఉన్నవ లక్ష్మీబాయమ్మ
ii) రమాబాయి సరస్వతి
iii) హేమలతా లవణం
iv) దుర్గాబాయ్ దేశ్‌ముఖ్
1) A-ii, B-iii, C-iv, D-i
2) A-iv, B-ii, C-i, D-iii
3) A-iii, B-i, C-ii, D-iv
4) A-i, B-ii, C-iii, D-iv
- View Answer
- సమాధానం: 3
9. కింది వాటిలో తులసీదాస్ రచన ఏది?
1) గంగాలహరి
2) రామ్‌చరిత మానస్
3) మితాక్షరి
4) సుబోధిని
- View Answer
- సమాధానం: 2
10. మధ్యయుగానికి చెందిన కబీర్‌ను ఏ పాశ్చాత్య మేధావితో పోలుస్తారు?
1) లెనిన్
2) ఐన్‌స్టీన్
3) స్టాలిన్
4) కారల్ మార్క్స
- View Answer
- సమాధానం: 4
11. జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలో రాసిన జ్ఞానేశ్వరి గ్రంథం ఏ గ్రంథానికి వ్యాఖ్యానం?
1) మనుస్మృతి
2) అభిజ్ఞాన శాకుంతలం
3) భగవద్గీత
4) రుగ్వేదం
- View Answer
- సమాధానం: 3
12. అభంగాలు ఎవరిని కీర్తిస్తూ రాసినవి?
1) మీనాక్షి
2) విఠోభా
3) బుద్ధుడు
4) శివుడు
- View Answer
- సమాధానం: 2
13. ఫిర్దౌసీ అనే సూఫీ మతశాఖ ఎక్కడ ఆదరణ పొందింది?
1) బిహార్
2) ఢిల్లీ
3) సింధ్
4) బెంగాల్
- View Answer
- సమాధానం: 1
14. వార్కరీ సంప్రదాయం ప్రకారం సంవత్సరంలో రెండుసార్లు ఏ ప్రాంతాన్ని దర్శించాలి?
1) ఉజ్జయనీ (మధ్యప్రదేశ్)
2) మధుర (ఉత్తర ప్రదేశ్)
3) పండరీపురం (మహారాష్ట్ర)
4) తిరుమల (ఆంధ్రప్రదేశ్)
- View Answer
- సమాధానం: 3
15. మీరాబాయి ఎక్కడ మరణించారు?
1) శృంగేరీ
2) ద్వారక
3) జైపూర్
4) పూరీ
- View Answer
- సమాధానం: 2
16. శివాజీ ఇచ్చే సంపదను తిరస్కరించిన భక్తి ఉద్యమకారుడు?
1) వల్లభాచార్యుడు
2) శంకరదేవుడు
3) నామదేవుడు
4) తుకారాం
- View Answer
- సమాధానం: 4
17. గణపతి దేవుని కాలంలో ప్రసిద్ధి చెందిన శైవమత శాఖ ఏది?
1) పాశుపతం
2) వీరశైవం
3) కాలముఖం
4) కాపాలిక
- View Answer
- సమాధానం: 1
18. ముత్తుకూరు యుద్ధం ఎప్పుడు జరిగింది?
1) క్రీ.శ. 1243
2) క్రీ.శ. 1263
3) క్రీ.శ. 1199
4) క్రీ.శ. 1253
- View Answer
- సమాధానం: 2
19. కింది వాటిలో సరైన జత ను గుర్తించండి.
1) మదనిక శిల్పాలు-రామప్ప దేవాలయం
2) లక్నవరం చెరువు- కాకతీయులు
3) మాన్యఖేటం- రాష్ట్రకూటులు
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
20. జైన రామాయణం రాసిందెవ రు?
1) కంబన్
2) నాగచంద్రుడు
3) బిల్హణుడు
4) కల్హణుడు
- View Answer
- సమాధానం: 2
21. ఆంధ్ర మహభాగవతం రాసిన పోతన ఏ రాజుల పాలనా కాలానికి చెందిన వారు?
1) వెలమరాజులు
2) కాకతీయులు
3) పాండ్యులు
4) రాష్ట్రకూటులు
- View Answer
- సమాధానం: 1
22. హోయసాలేశ్వర ఆలయం ఎక్కడ ఉంది?
1) దేవగిరి
2) బేలూరు
3) హాలిబేడు
4) మథురై
- View Answer
- సమాధానం: 3
23. హోయసాల రాజుల రాజధాని ఏది?
1) రాచకొండ
2) బాదామీ
3) హన్మకొండ
4) ద్వారా సముద్రం
- View Answer
- సమాధానం: 4
24. మహ్మద్ బిన్ తుగ్గక్ మధురైని ఎప్పుడు ఆక్రమించాడు?
1) క్రీ.శ. 1328
2) క్రీ.శ. 1323
3) క్రీ.శ. 1312
4) క్రీ.శ. 1302
- View Answer
- సమాధానం: 1
25. భారతదేశంపై దండెత్తి, ఆక్రమించిన తొలి పారశీక చక్రవర్తి ఎవరు?
1) మొదటి డేరియస్
2) జెర్కసీజ్
3) మూడో డేరియస్
4) మూడో ఖుస్రూ
- View Answer
- సమాధానం: 3
26. ఒక తెలుగు వ్యక్తి ఎన్నో ఐఎస్సీ సమా వేశానికి తొలిసారిగా అధ్యక్షత వహించాడు?
1) 5
2) 6
3) 7
4) 8
- View Answer
- సమాధానం: 4
27. కింది వాటిలో సరైంది ఏది?
1) అపరాంత - గోవా
2) పాటలీపుత్రం - పాట్నా
3) వాలికొండాపురం - పాండిచ్చేరి
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
28. సత్యశోధక్ సమాజ్ స్థాపకులెవరు?
1) దయానంద సరస్వతి
2) రాజా రామ్మోహన్ రాయ్
3) సురేంద్రనాథ్ బెనర్జీ
4) జ్యోతీరావ్ పూలే
- View Answer
- సమాధానం: 2
29. సత్యాగ్రహం అంటే అర్థం ఏమిటి?
1) విదేశీ వస్తువులను బహిష్కరించడం
2) శాంతియుత ప్రతిఘటన
3) పన్నులు కట్టకుండా ఉండడం
4) బ్రిటిషర్ల ఆస్తులు ధ్వంసం చేయడం
- View Answer
- సమాధానం: 3
30. భారత స్వాతంత్రోద్యమ కాలంలో బాల చరఖా సంఘం స్థాపించిందెవరు?
1) సరోజినీ నాయుడు
2) అరుణా అసఫ్ అలీ
3) ఇందిరా గాంధీ
4) గైడిన్లూ రాణి
- View Answer
- సమాధానం: 3
31. నవజీవన భారత్ సభ (1925) స్థాపించిం దెవరు?
1) భగత్ సింగ్
2) గాంధీజీ
3) మహదేవ్ దేశాయ్
4) అంబేడ్కర్
- View Answer
- సమాధానం: 1
32.కాదింబినీ గంగూలీ ఎన్నో ఐఎస్సీ సమావేశానికి తొలిసారిగా హజరయ్యారు?
1) 5 (1889)
2) 6 (1890)
3) 7 (1891)
4) 8 (1892)
- View Answer
- సమాధానం: 1
33. షియా మతశాఖవారు తమ సంకేతంగా ఏ రంగు జెండా స్వీకరించారు?
1) నల్లజెండా
2) ఎర్రజెండా
3) పచ్చజెండా
4) తెల్లజెండా
- View Answer
- సమాధానం: 1
34. వైష్ణవ భక్తి ఉద్యమ దృక్పథంలో దాస కూటము ఏ ప్రాంతంలో ఏర్పడింది?
1) కశ్మీర్
2) తమిళనాడు
3) బెంగాల్
4) కర్ణాటక
- View Answer
- సమాధానం: 4
35. అబుల్ ఫజుల్ ప్రకారం సూఫీలలో ఎన్ని శాఖలు ఉన్నాయి?
1) 12
2) 14
3) 16
4) 18
- View Answer
- సమాధానం: 2
36.కింది వాటిలో సరైంది ఏది?
1) క్రీ.శ. 712 - అరబ్బుల సింధు ఆక్రమణ
2) జిజియా - జుట్టు పన్ను
3) పీర్‌సాహెబ్ దర్గా - కడప
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
37. చిస్తీ శాఖకు చెందని వారిని గుర్తించండి.
1) నిజాముద్దీన్ జౌలియా
2) షేక్ నాసిరుద్దీన్
3) షేక్ అమీరుద్దీన్
4) బాబా ఫరీదుద్దీన్
- View Answer
- సమాధానం: 3
38. సూఫీ మత శాఖలను ఏమంటారు?
1) తరఫ్‌లు
2) శిల్‌శిలా
3) మదర్సాలు
4) మిజిలీలు
- View Answer
- సమాధానం: 2
39. ఒరియా భాషలో రామాయణం రాసిందెవరు?
1) బలరాందాస్
2) కృతికవాసుడు
3) అతిశదీపాంకరుడు
4) లక్ష్మణసేనుడు
- View Answer
- సమాధానం: 1
40. రుగ్వేదాన్ని పోలిన గ్రంథం ఏది?
1) గీతాగోవిందం
2) ఖురాన్
3) ఆదిగ్రంథ్
4) జెండ్ అవెస్థా
- View Answer
- సమాధానం: 4
41. కింది వాటిలో బంకించంద్ర చటర్జీ రచన కానిదేది?
1) దుర్గేశ్ నందిని
2) కపాల కుండల
3) పరిణీత
4) మృణాళిని
42. భారతదేశంలో జాతీయ విజ్ఞాన దినోత్సవం ఎప్పుడు జరుపుకొంటారు?
1) ఫిబ్రవరి 28
2) ఏప్రిల్ 14
3) జూలై 14
4) ఆగస్ట్ 29
- View Answer
- సమాధానం: 1
43.కింది వాటిలో సరైన జత ఏది?
1) రయ్యత్ పత్రిక- ఉర్దూ
2) మీరట్- ఉల్-అక్బర్ పత్రిక- పర్షియన్
3) మరాఠీ పత్రిక- ఇంగ్లిష్
4) పైవన్నీ సరైనవే
- View Answer
- సమాధానం: 4
44. మదన్ మోహన్ మాలవ్యా స్థాపించిన లీడర్ పత్రికను ఎక్కడ నుంచి ప్రచురించారు?
1) ఢిల్లీ
2) బొంబాయి
3) అలహాబాద్
4) మద్రాసు
- View Answer
- సమాధానం: 3
45. పంచశీల సూత్రాలను ఉల్లంఘించి చైనా భారత్‌పై ఎప్పుడు దండెత్తింది?
1) 1961 ఆగస్ట్ 16
2) 1962 అక్టోబర్ 20
3) 1959 నవంబర్ 19
4) 1949 జనవరి 27
- View Answer
- సమాధానం: 2
46. ద్రవిడ విశ్వవిద్యాలయాన్ని (కుప్పం) ఎప్పుడు నెలకొల్పారు?
1) 1997
2) 1999
3) 2001
4) 2003
- View Answer
- సమాధానం: 1
47. కింది వాటిలో ఏ దేవాలయం నీడ భూమిపై పడదు?
1) జగన్నాథాలయం (పూరీ)
2) బృహదీశ్వరాలయం (తంజావూరు)
3) రామప్ప దేవాలయం (పాలంపేట)
4) రుద్రేశ్వరాలయం (హన్మకొండ)
- View Answer
- సమాధానం: 2
48. ‘స్టాలిన్ గ్రాడ్ ఆఫ్ ఇండియా’ అని పిలిచే నగరం ఏది?
1) అలహాబాద్
2) హైదరాబాద్
3) బొంబాయి
4) అహ్మదాబాద్
- View Answer
- సమాధానం: 4
49. భారత జాతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షత వహించిన తొలి ముస్లిం ఎవరు?
1) మౌలానా అబుల్ కలాం ఆజాద్
2) సర్ జాకీర్ హుస్సేన్
3) బద్రుద్దీన్ త్యాబ్జీ
4) అబ్బాస్ త్యాబ్జీ
- View Answer
- సమాధానం: 3
50. లిబరల్ పార్టీ ఆఫ్ ఇండియాను అతివాద నాయకులు ఎపుడు స్థాపించారు?
1) 1907
2) 1908
3) 1909
4) 1910
- View Answer
- సమాధానం: 4
51. బ్రిటిష్ పాలనను భారతదేశం మీద నిరంతరం సాగుతున్న విదే శీ దండయాత్ర అన్నది ఎవరు?
1) దాదాభాయ్ నౌరోజీ
2) బిపిన్ చంద్రపాల్
3) గోపాలకృష్ణ గోఖలే
4) తేజ్ బహదూర్ సప్రూ
- View Answer
- సమాధానం: 1
52. సైమన్ కమిషన్‌లో అధ్యక్షుడితో సహా ఎంత మంది భారత్ వచ్చారు?
1) 7
2) 8
3) 9
4) 10
- View Answer
- సమాధానం: 1
53. ఆల్ఇండియా ముస్లింలీగ్ పతాకం ఏది?
1) నక్షత్రం, అర్ధచంద్రాకారం ఉన్న హరిత వర్ణ పతాకం
2) ఉదయించే సూర్యుడు ఉన్న తెలుపు రంగు ఉన్న పతాకం
3) ఛరఖా ఉన్న కాషాయ పతాకం
4) పూర్ణ చంద్రుడు ఉన్న పసుపు వర్ణ పతాకం
- View Answer
- సమాధానం: 1
54. ఉప్పు సత్యాగ్రహంలో ఇందిరాగాంధీ చిన్నతనంలోనే కింది వాటిలో దేని ద్వారా ఉద్యమం నడిపింది?
1) సత్యసేన
2) శాంతిసేన
3) వానరసేన
4) రామదండు
- View Answer
- సమాధానం: 3
55. 1954 మే 29న ఏయే దేశాల పంచశీల ఒప్పందం మధ్య జరిగింది?
1) భారత్, అమెరికా
2) భారత్, చైనా
3) భారత్, ఇటలీ
4) భారత్, జపాన్
- View Answer
- సమాధానం: 2
56. ఖుదైకిద్మత్ గార్స్ (దైవ సేవకుల సంఘం) వారి యూనిఫాం ఏమిటి?
1) రెడ్‌షర్ట్స్
2) గ్రీన్షర్ట్స్
3) బ్లాక్‌షర్ట్స్
4) బ్లూషర్ట్స్
- View Answer
- సమాధానం: 1
57. జవహర్లాల్ నెహ్రూ ఏ సంవత్సరంలో మరణించారు?
1) 1964
2) 1965
3) 1964
4) 1967
- View Answer
- సమాధానం: 1
58. క్రాంతి మైదాన్ అనే చారిత్రక ప్రాంతం ఎక్కడ ఉంది?
1) లక్నో
2) ముంబై
3) బెంగళూరు
4) కలకత్తా
- View Answer
- సమాధానం: 2