‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ గేయ రచయిత ఎవరు?
1. ధర్మదీక్ష పాఠ్య భాగం మహాభారతంలోని ఏ పర్వంలోనిది?
1) అశ్వమేధ పర్వం
2) స్వర్గారోహణ పర్వం
3) మహాప్రస్థాన పర్వం
4) అనుశాసన పర్వం
- View Answer
- సమాధానం: 3
2. తిక్కన ఆంధ్ర మహాభారతాన్ని ఎవరికి అంకితమిచ్చారు?
1) మనుమసిద్ధి మహారాజు
2) హరిహర నాథుడు
3) మంత్రి భాస్కరుడు
4) గణపతి దేవ చక్రవర్తి
- View Answer
- సమాధానం: 2
3. స్వప్న వృత్తాంతాన్ని వ్యక్తీకరించిన తొలి తెలుగు కవి?
1) పోతన
2) పింగళి సూరన
3) తిక్కన
4) ఎర్రన
- View Answer
- సమాధానం: 3
4.‘ధర్మదీక్ష’ పాఠ్యభాగ సందేశం ఏమిటి?
1) ధర్మ ప్రవర్తనతో మంచిని సాధించవచ్చు
2) ధర్మ ప్రవర్తనతో కీర్తి లభిస్తుంది
3) ధనం లభిస్తుంది
4) మోక్షమార్గంలో ఉత్తమ గతిని పొందచవచ్చు
- View Answer
- సమాధానం: 2
5. పాండవులతో మహప్రస్థానానికి వెళ్లిందెవరు?
1) జటాయువు
2) శునకం
3) హరిణం
4) ఉడుత
- View Answer
- సమాధానం: 2
6.‘నందీశ్వరునిశాపం’ పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది?
1) మొల్ల రామాయణం
2) రంగనాథ రామాయణం
3) కంకంటిపాపరాజు ఉత్తర రామాయణం
4) భాస్కర రామాయణం
- View Answer
- సమాధానం: 3
7. నందీశ్వరుడిని వానర ముఖుడు అని హేళనచేసి, శాపానికి గురైన వారెవరు?
1) విభీషణుడు
2) రావణుడు
3) కుబేరుడు
4) మైరావణుడు
- View Answer
- సమాధానం: 2
8.‘తిన్నని ముగ్ధ భక్తి’ ధూర్జటి శ్రీకాళహస్తి మహాత్మ్యం గ్రంథంలోని ఏ ఆశ్వాసంలోనిది?
1) ద్వితీయాశ్వాసం
2) చతుర్థాశ్వాసం
3) తృతీయాశ్వాసం
4) పంచమాశ్వాసం
- View Answer
- సమాధానం: 3
9. ‘శ్రీకాళహస్తి’లో శ్రీ అంటే?
1) లక్ష్మి
2) సర్పం
3) ఏనుగు
4) సాలెపురుగు
- View Answer
- సమాధానం: 4
10. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!’ గేయ రచయిత ఎవరు?
1) పులుపుల శివయ్య
2) వేములపల్లి శ్రీకృష్ణ
3) త్రిపురనేని రామస్వామి చౌదరి
4) శంకరంబాడి సుందరాచారి
- View Answer
- సమాధానం: 2
11. ‘ఒక్కటై మనముంటే ఇరుగు పొరుగులోన ఊరు పేరుంటాది’ అనే పాదాలు ఏ పాఠ్యభాగంలోనివి?
1) ఒక ఊరికథ
2) ఊతకర్ర
3) చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా!
4) అప్పుడు పుట్టి ఉంటే!
- View Answer
- సమాధానం: 3
12. జాషువా ‘శ్మశానవాటి’ ఖండిక ఖండకావ్యాల సంపుటి ఏ భాగంలోనిది?
1) రెండో భాగం
2) మొదటి భాగం
3) నాలుగో భాగం
4) ఐదో భాగం
- View Answer
- సమాధానం: 2
13. ‘ఇది మరణదూత తీక్షణ దృష్టలొలయ అవని పాలించు భస్మసింహాసనంబు’ అనే పాదాలు ఏ పాఠ్యాభాగంలోనివి?
1) ఎచ్చరిక
2) కపాల మోక్షం
3) శ్మశానవాటి
4) ఊతకర్ర
- View Answer
- సమాధానం: 3
14.‘శ్మశానవాటి’ పద్యాలు ఏ నాటక ప్రదర్శన ద్వారా ప్రచారం పొందాయి?
1) చింతామణి
2) గయోపాఖ్యానం
3) యమాంజనేయ యుద్ధం
4) సత్యహరిశ్చంద్ర
- View Answer
- సమాధానం: 4
15. కింది వాటిలో జాషువా బిరుదు కానిది ఏది?
1) కవి కోకిల
2) కవి సామ్రాట్
3) నవయుగ కవి
4) మధుర శ్రీనాథ
- View Answer
- సమాధానం: 2
16. ‘కపాల మోక్షం’ పాఠ్యభాగ రచయిత?
1) శ్రీరంగం శ్రీనివాస రావు
2) శిష్ట్లా ఉమామహేశ్వరరావు
3) శ్రీరంగ నారాయణబాబు
4) పఠాభి
- View Answer
- సమాధానం: 3
17. ‘అభ్రగంగలో శుభ్ర వీచికల/ హాలాహలమే తల ఎత్తింది’ ఈ కవితా పంక్తులు ఏ పాఠ్యభాగంలోనివి ?
1) శ్మశానవాటి
2) కపాల మోక్షం
3) ఊతకర్ర
4) ఎచ్చరిక
- View Answer
- సమాధానం: 2
18. ‘విప్లవ రుషిని, విద్రోహ కవిని’ అని చెప్పుకున్న కవి ఎవరు?
1) శ్రీశ్రీ
2) జ్వాలాముఖి
3) శ్రీరంగం నారాయణ బాబు
4) వరవరరావు
- View Answer
- సమాధానం: 3
19. ‘స్పర్థ’ పాఠ్యభాగం శ్రీనాథుడి హరవిలాసంలోని ఏ ఆశ్వాసంలోనిది?
1) ద్వితీయాశ్వాసం
2) చతుర్థాశ్వాసం
3) సప్తమాశ్వాసం
4) పంచమాశ్వాసం
- View Answer
- సమాధానం: 3
20. ‘హరవిలాస’ కృతిభర్త ఎవరు?
1) బెండపూడి అన్నయమంత్రి
2) అవచి తిప్పయశెట్టి
3) వీరభద్రా రెడ్డి
4) మామిడి సింగన
- View Answer
- సమాధానం: 2
21.‘హితోక్తి’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) అల్లసాని పెద్దన
2) నంది తిమ్మన
3) తెనాలి రామకృష్ణుడు
4) భట్టుమూర్తి
- View Answer
- సమాధానం: 3
22. ‘హితోక్తి’ పాఠ్యభాగంలో నిగమశర్మకు ఉపదేశం చేసిన పాత్ర?
1) నిగమశర్మ తల్లి
2) నిగమశర్మ అక్క
3) నిగమశర్మ తండ్రి
4) నిగమశర్మ భార్య
- View Answer
- సమాధానం: 2
23. ‘సాల గ్రామ ఖగం జనించునే జాత్యల్ప పాషాణముల్’ అనే వాక్యం ఏ పాఠ్యభాగంలోనిది?
1) స్పర్థ
2) హితోక్తి
3) శ్రీకృష్ణ సత్యపారిజాతం
4) నందీశ్వరుడు
- View Answer
- సమాధానం: 2
24. ‘సాల గ్రామ ఖగం జనించునే జాత్యల్ప పాషాణముల్’ అనే వాక్యం ఏ పాఠ్యభాగంలోనిది?
1) స్పర్థ
2) హితోక్తి
3) శ్రీకృష్ణ సత్యపారిజాతం
4) నందీశ్వరుడు
- View Answer
- సమాధానం: 3
25. ‘హాసము-హాస్యము’ పాఠ్యభాగ రచయిత?
1) చాసో
2) మునిమాణిక్యం నరసింహారావు
3) పానుగంటి లక్ష్మీ నరసింహారావు
4) చిలకమర్తి లక్ష్మీ నరసింహారావు
- View Answer
- సమాధానం: 1
26.కింది వాటిలో ముని మాణిక్యం నరసింహారావు ప్రసిద్ధ రచనలు ఏవి?
1) దాంపత్యోపనిషత్తు
2) కాంతం కథలు - కాంతం కైఫీయత్తు
3) రుక్కుతలి, గృహప్రవేశం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
27. హాస్య రచనల్లో ‘సింహత్రయం’గా ప్రసిద్ధులైనవారు ఎవరు?
1) చిలకమర్తి లక్ష్మీ నరనసింహారావు
2) పానుగంటి లక్ష్మీ నరసింహారావు
3) మునిమాణిక్యం నరసింహారావు
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
28. జతపరచండి.
జాబితా-I
a) తెనాలి రామకృష్ణుడు
b) చరికొండ ధర్మన్న
c) దేవులపల్లి కృష్ణశాస్త్రి
d) కుందుర్తి ఆంజనేయులు
జాబితా-II
i) శతలేఖినీ సురత్రాణ
ii) కుమార భారతి
iii) వచన కవితా పితామహుడు
iv) ఆంధ్రా షెల్లీ
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iv, b-iii, c-i, d-ii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 3
29. చిత్ర భారతం ప్రభావం తెలుగు సాహిత్యంలో ఏయే గ్రంథాలపై ఉందని విమర్శకుల అభిప్రాయం?
1) పెద్దన మనుచరిత్ర
2) నంది తిమ్మన పరిజాతాపహరణం
3) చిలకమర్తి గయోపాఖ్యాన నాటకం
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
30. ‘అప్పుడు పుట్టి ఉంటే’ పాఠ్యభాగ రచయిత?
1) దేవులపల్లి కృష్ణశాస్త్రి
2) రాయప్రోలు సుబ్బారావు
3) చిలకమర్తి
4) జాషువా
- View Answer
- సమాధానం: 1
31. ‘కుంకుడాకు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) చిలకమర్తి
2) ముని మాణిక్యం
3) చాగంటి సోమయాజులు
4) గురజాడ అప్పారావు
- View Answer
- సమాధానం: 3
32.‘చాసో’ అసలు పేరు?
1) చాగంటి నరసింహారావు
2) కానుకొలను సోమయాజులు
3) చాగంటి నరహరిరావు
4) కానుకొలను నరహరిరావు
- View Answer
- సమాధానం: 2
33. ‘అంపకం’ పాఠ్యభాగం ఏ గ్రంథంలోనిది?
1) పులికంటి - కథావాహిని
2) బోయజంగయ్య కథలు
3) చా.సో. కథలు
4) సత్యం శంకరమంచి అమరావతి కథలు
- View Answer
- సమాధానం: 4
34.పులికంటి కృష్ణారెడ్డి ‘ఊతకర్ర’ పాఠ్యభాగంలోని ఇతివృత్తం ఏమిటి?
1) మానవతా దృష్టి
2) వృద్ధాప్య స్థితిగతులు
3) మహిళాభ్యుదయం
4) నైతిక విలువలు
- View Answer
- సమాధానం: 2
35. ‘సౌందర్యం’ తాత్త్విక కథా రచయిత?
1) ఆనందారామం
2) మల్లాది సుబ్బమ్మ
3) వాసిరెడ్డి సీతాదేవి
4) రంగనాయకమ్మ
- View Answer
- సమాధానం: 3
36. తెలంగాణ మాండలికంలో ‘ఎచ్చరిక’ కథ రాసిన రచయిత ఎవరు?
1) కాళోజీ నారాయణరావు
2) బోయ జంగయ్య
3) బి.ఎస్. రాములు
4) యశోధా రెడ్డి
- View Answer
- సమాధానం: 2
37. ప్రసిద్ధమైన ‘జాతర’ నవలా రచయిత ఎవరు?
1) దాశరథి రంగాచార్యులు
2) ఆనందారామం
3) బోయ జంగయ్య
4) వట్టికోట ఆళ్వారుస్వామి
- View Answer
- సమాధానం: 3
38. ‘ద హేజ్ ’ కథా రచయిత?
1) హితశ్రీ
2) శశిశ్రీ
3) మొహిద్దీన్
4) ఇస్మాయిల్
- View Answer
- సమాధానం: 2
39. ‘శశిశ్రీ’ అసలు పేరు?
1) షేక్ మొహిద్దీన్
2) షేక్ కరీముల్లా
3) షేక్ రహంతుల్లా
4) షేక్ ఇస్మాయిల్
- View Answer
- సమాధానం: 3
40. ‘మహిళాభ్యుదయ జనకుడు కందుకూరి’ పాఠ్యభాగ రచయిత?
1) మంజుశ్రీ
2) మల్లాది సుబ్బమ్మ
3) వాసిరెడ్డి సీతాదేవి
4) ఎస్వీ భుజంగరాయ శర్మ
- View Answer
- సమాధానం: 2
41. ‘నేను ఫెమినిస్టునీ, హ్యూమనిస్టునీ’ అని చెప్పుకున్న రచయిత్రి?
1) సావిత్రి
2) విమల
3) మల్లాది సుబ్బమ్మ
4) పాటిబండ్ల రజని
- View Answer
- సమాధానం: 3
42.‘పాతివ్రత్యం నుంచి ఫెమినిజమ్ దాకా’ అనే పేరుతో స్వీయ చరిత్ర రాసుకొన్న రచయిత్రి?
1) రంగనాయకమ్మ
2) మల్లాది సుబ్బమ్మ
3) జయప్రభ
4) ఓల్గా
- View Answer
- సమాధానం: 2
43.‘గాన సుధాకరుడు మంగళంపల్లి’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) ఉషశ్రీ
2) ఆరుద్ర
3) కొడవటిగంటి కుటుంబరావు
4) శ్రీశ్రీ
- View Answer
- సమాధానం: 3
44. ‘కలవారి కోడలు కలికికామాక్షి’ పాఠ్యభాగ రచయిత?
1) నాయని కృష్ణకుమారి
2) రావిభారతి
3) వాసిరెడ్డి సీతాదేవి
4) ఎస్వీ భుజంగరాయ శర్మ
- View Answer
- సమాధానం: 4
45. ‘ద హేజ్’ కథానికలో ఇతివృత్తం ఏమిటి?
1) మానవతా విలువలు
2) తాత్త్విక చింతన
3) వరకట్నం
4) సౌందర్య పిపాస
- View Answer
- సమాధానం: 3
46. బాల్యంలోనే తిరువాయూర్లో కచేరి నిర్వహించిన గాయకుడు?
1) ఘంటసాల
2) బాలమురళీ కృష్ణ
3) నేదునూరి కృష్ణమూర్తి
4) బాల సుబ్రహ్మణ్యం
- View Answer
- సమాధానం: 2
47.‘మాటతీరు’ పాఠ్యభాగ రచయిత?
1) చేకూరి రామారావు
2) కౌతు విశ్వనాథరెడ్డి
3) యార్లగడ్డ బాలగంగాధరరావు
4) కొడవటిగంటి కుటుంబరావు
- View Answer
- సమాధానం: 3
48. పాండురంగ మహాత్మ్యం ప్రబంధ కృతిపతి ఎవరు?
1) శ్రీకృష్ణ దేవరాయలు
2) విరూరి వేదాద్రి
3) తిమ్మరుసు
4) పండరినాథుడు
- View Answer
- సమాధానం: 2
49.‘ఆకాంక్ష’ పాఠ్యభాగం పాలా వెంకట సుబ్బయ్య రచించిన ఏ గ్రంథం నుంచి గ్రహించారు?
1) అనుతాపం
2) అమరజీవి బాపూజీ
3) అనిల సందేశం
4) మల్లీశ్వరి
- View Answer
- సమాధానం: 2
50. ‘ఆకాంక్ష’ పాఠ్య భాగంలో ఇతివృత్తం ఏమిటి?
1) దేశభక్తి
2) భారతదేశ ఖ్యాతి
3) గ్రామీణ జీవన విధానం, జాతీయ సమైక్యత
4) పైవన్నీ
- View Answer
- సమాధానం: 4
51. ‘నగరంలో వాన’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) ఆరుద్ర
2) కుందుర్తి ఆంజనేయులు
3) శేషేంద్ర శర్మ
4) సోమ సుందర్
- View Answer
- సమాధానం: 2
52. ‘పాతకాలం పద్యమైతే, వర్తమానం వచన కవిత’ అని వాఖ్యానించిన వారెవరు?
1) చేకూరి రామారావు
2) ఆరుద్ర
3) కుందుర్తి
4) కె.వి. రమణారెడ్డి
- View Answer
- సమాధానం: 3
53.‘పల్లెటూరి పిల్లగాడ’ అనే పాఠ్యభాగం సుద్దాల హనుమంతు రాసిన ఏ గ్రంథంలోనిది?
1) గొల్ల సుద్దులు
2) వీర తెలంగాణ
3) పల్లెటూరి పిల్లగాడ గేయ సంపుటి
4) యక్షగానం
- View Answer
- సమాధానం: 3
54. ‘అర్రు కడిగిన ఎద్దు’ కథా రచయిత?
1) కె. సభా
2) గోపీచంద్
3) కొడవటిగంటి కుటుంబరావు
4) సింగమనేని నారాయణ
- View Answer
- సమాధానం: 2
55.తెనాలి కథాత్రయంగా ప్రసిద్ధి చెందినవారెవరు?
1) చలం
2) కొడవటిగంటి
3) గోపీచంద్
4) పైవారందరూ
- View Answer
- సమాధానం: 4
56. గోపీచంద్ రాసిన ఏ నవలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది?
1) మెరుపులు
2) అసమర్థుడి జీవయాత్ర
3) పండిత పరమేశ్వరశాస్త్రి వీలునామా
4) పరివర్తన
- View Answer
- సమాధానం: 3
57. ‘లేపాక్షి బసవయ్య లేచి రావయ్య!’ అని పిలిచిన కవి?
1) విద్వాన్ విశ్వం
2) అడవి బాపిరాజు
3) ఆదిరాజు వీరభద్రరావు
4) పుట్టపర్తి నారాయణాచార్యులు
- View Answer
- సమాధానం: 2
58. ‘కనువిప్పు’ నాటిక రచయిత?
1) నార్ల వెంకటేశ్వరరావు
2) వట్టికోట ఆళ్వారు స్వామి
3) కాళోజీ నారాయణ రావు
4) దాశరథి రంగా చార్యులు
- View Answer
- సమాధానం: 2
59. జతపరచండి.
జాతీయాలు
a) అంకురార్పణ
b) ఉడుంపట్టు
c) కీలుబొమ్మ
d) గతజల సేతుబంధం
అర్థం
i) అనుకున్న పనిని పట్టుదలతో చేయడం
ii) ప్రారంభించడం
iii) జరిగిపోయిందానికి చింతించి లాభం లేదు
iv) స్వప్రయత్నం లేకుండా వ్యవహరించడం
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-iv, b-iii, c-i, d-ii
3) a-ii, b-i, c-iv, d-iii
4) a-i, b-ii, c-iv, d-iii
- View Answer
- సమాధానం: 3
60. ‘తెలుగు జాతీయాలు’ పాఠ్యభాగ రచయిత ఎవరు?
1) రావి భారతి
2) యార్లగడ్డ బాలగంగాధర రావు
3) డాక్టర్ బూదరాజు రాధాకృష్ణ
4) చేకూరి రామారావు
- View Answer
- సమాధానం: 3
61. జతపరచండి.
పాఠ్యభాగం:
a) గోలకొండ పట్టణం
b) అద్వితీయుడు అడివి బాపిరాజు
c) ఆచారాలు - సంస్కరణలు
d) చార్లీ చాప్లీన్
రచయిత:
i) విద్వాన్ విశ్వం
ii) ఆదిరాజు వీరభద్రరావు
iii) సొదుం రామ్మోహన్
iv) రావి భారతి
1) a-iii, b-iv, c-i, d-ii
2) a-ii, b-i, c-iv, d-iii
3) a-i, b-ii, c-iv, d-iii
4) a-iv, b-iii, c-i, d-ii
- View Answer
- సమాధానం: 2