AP Govt Jobs 2025 : నిరుద్యోగులకు ఉద్యోగ వార్త.. 16,347 పోస్టులకు నోటిఫికేషన్.. ఎప్పుడంటే..!!

సాక్షి ఎడ్యుకేషన్: చదువు పూర్తి చేసుకున్న చాలామంది విద్యార్థులు, నిరుద్యోగులు మంచి ఉద్యోగాలు కోసం ఎదురుచేస్తున్నారు. అయితే, ఇటీవల.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. నిరుద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్న డీఎస్పీ (DSC) నోటిఫికేషన్ వచ్చేనెల అంటే, మార్చి నెలలో విడుదల కానున్నట్లు, నూతన విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే జూన్ నాటికి కొత్త టీచర్లు అందుబాటులో ఉంటారని పాఠశాల విద్యా శాఖ పేర్కొంది. దరఖాస్తులు, పోస్టులు, తదితర వివరాలను తెలుసుకోండి..
మొత్తం పోస్టుల సంఖ్య: 16,347 ఉపాధ్యాయ పోస్టులకు ఈ DSC నోటిఫికేషన్ చేస్తారు.
పోస్టులు:
స్కూల్ అసిస్టెంట్ - 7,725 పోస్టులు
ఎస్‌జీటీ (సెకెండ్రీ గ్రేడ్ టీచర్)- 6,371 పోస్టులు
టీజీటీ (ట్రైన్డ్ గ్రాడ్యువేట్ టీచర్) - 1781 పోస్టులు
పీజీటీ (పోస్ట్ గ్రాడ్యువేట్ టీచర్)- 286 పోస్టులు
ప్రిన్సిపల్స్ - 52 పోస్టులు
పీఈటీ (ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్)- 132 పోస్టులు
ఈ ఖాళీలను భర్తీ చేసే పోస్టులలో జిల్లా పరిషత్ , మండల పరిషత్, మున్సిపల్ స్కూళ్లలో 14,066 పోస్టులు ఉన్నాయి. రెసిడెన్షియల్ స్కూల్స్ , మోడల్ స్కూల్స్ , బీసీ, గిరిజన స్కూళ్లలో 2,281 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
జిల్లాలు వారీగా ఖాళీల సంఖ్య:
శ్రీకాకుళం - 543
విజయనగరం - 583
విశాఖపట్నం - 1134
తూర్పుగోదావరి - 1346
పశ్చిమగోదావరి - 1067
కృష్ణ - 1213
గుంటూరు - 1159
Bucket System in Degree Courses : ఇకపై డిగ్రీలో బకెట్ సిస్టమ్ రద్దు కానుందా..!! అసలేమిటిది..!
ప్రకాశం - 672
నెల్లూరు - 673
చిత్తూరు - 1478
కడప - 709
అనంతపురం - 811
కర్నూలు - 2678
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- AP Jobs 2025
- Jobs 2025
- AP DSC Notification
- DSC Jobs
- ap unemployed youth
- Teacher jobs in AP
- AP DSC Notification 2025
- dsc jobs latest update
- ap dsc latest update
- teachers posts in ap
- ap teacher jobs 2025
- School Education Department
- AP School Education Department
- principal and pet posts in ap
- ap schools recruitments
- tgt and pgt posts
- school assistant posts with dsc
- school assistant posts
- Education News
- Sakshi Education News
- GovernmentJob
- DSCExam2025