Skip to main content

TSPSC DAO Results 2024 Declared: డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

TGPSC DAO Grade 2 results announcement  General Ranking List of Telangana DAO Grade 2  TGPSC DAO Grade 2 Final Key  Telangana State Public Service Commission official website TGPSC DAO Grade 2 result notification TSPSC DAO Results 2024 Declared TSPSC DAO Results 2024 Declared: Download General Rank List

తెలంగాణ డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (డీఏఓ– గ్రేడ్‌ 2) పోస్టుల ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) విడుదల చేసింది. ఈ మేరకు ఫైనల్ కీ (Final Key)తో పాటు జనరల్ ర్యాకింగ్ లిస్ట్‌ను కూడా టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది.

TSPSC Hostel Welfare Officer Results 2024: తెలంగాణ హాస్టల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ఫలితాలు విడుదల.. ఒక్క క్లిక్‌తో ఇలా చెక్‌ చేసుకోండి

అభ్యర్థులు అధికారిక టీజీపీఎస్సీ https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో ఫలితాలను చూడొచ్చు. కాగా ఈ ఏడాది జూన్‌ 30, జులై 4న డీఏవో ఉద్యోగాల భర్తీకి పరీక్ష నిర్వహించారు. జూలై 31న ప్రాథమిక కీని విడుదల చేయగా, తాజాగా ఫైనల్‌ కీతో పాటు జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును వెబ్‌సైట్‌లో ఉంచారు. 

APTET Hall Tickets Released: ఏపీటెట్‌ హాల్‌టికెట్లు విడుదల, డైరెక్ట్‌ లింక్‌ ద్వారా డౌన్‌లోడ్‌ చేసుకోండిలా..

TSPSC DAO ఫలితాలు.. ఇలా చెక్‌ చేసుకోండి

  • ముందుగా అఫీషియల్‌ వెబ్‌సైట్‌ www.tspsc.gov.inను క్లిక్‌ చేయండి
  • హోం పేజీలో కనిపిస్తున్న DIVISIONAL ACCOUNTS OFFICER (08/2022)GENERAL RANKING LIST (GRL)అనే లింక్‌ను క్లిక్‌ చేయండి
  • తర్వాతి పేజీలో మీకు ర్యాంక్‌ లిస్ట్‌, మార్కులు కనిపిస్తాయి
  • డౌన్‌లోడ్‌ చేసుకొని ప్రింట్‌ అవుట్‌ తీసుకోండి

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 24 Sep 2024 08:38AM
PDF

Photo Stories