Skip to main content

Jobs In Tata Consultancy Services: TCSలో ఉద్యోగాలు..ఈ స్కిల్స్‌ ఉంటే చాలు, పూర్తి వివరాలివే!

టాటా కన్‌సల్టెన్సీ సర్వీసెస్ (TCS)హైదరాబాద్‌, జావా ఫుల్‌ స్టాక్‌ డెవలపర్‌ కోసం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 
Jobs In Tata Consultancy Services Java Full Stack Developer Jobs In TCS  TCS Java Full Stack Developer recruitment Job opening at TCS Hyderabad Apply for TCS Full Stack Developer position  Latest job notifications from TCS
Jobs In Tata Consultancy Services Java Full Stack Developer Jobs In TCS

జాబ్‌రోల్‌: జావా ఫుల్ స్టాక్ డెవలపర్
విద్యార్హత: బీటెక్‌ పూర్తి చేసి ఉండాలి. 

BDL Recruitment 2024: బీడీఎల్‌లో 117 పోస్టులు.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

కావల్సిన నైపుణ్యాలు:

  • జావా8, స్ప్రింగ్‌బూట్‌, API డెవలప్‌మెంట్‌లో అనుభవం
  • Java ఉపయోగించి మైక్రో సర్వీసులు అభివృద్ధి చేయడం (REST API/Spring Boot)
  • CI/CD ఆటోమేషన్ టూల్స్ వంటి XL Release, Jenkinsలో అనుభవం
  • మంచి కమ్యూనికేషన్‌, అనలిటికల్ స్కిల్స్

పని అనుభవం: 5-8 ఏళ్ల పని అనుభవం ఉండాలి
జాబ్‌ లొకేషన్‌: హైదరాబాద్‌

Jobs In Cognizant: కాగ్నిజెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఉద్యోగాలు.. వివరాల కోసం క్లిక్‌ చేయండి

 

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 01 Nov 2024 01:28PM

Photo Stories