Skip to main content

Software Jobs: ఐటీ కంపెనీలో ఉద్యోగాలు.. రూ. 5లక్షల ప్యాకేజీ, ఇంటర్వ్యూ తేదీ ఇదే

కాకినాడ సిటీ: కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయంలో గురువారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు వికాస ప్రాజెక్టు డైరెక్టర్‌ కె.లచ్చారావు తెలిపారు. అభిరామ్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తారన్నారు.
Software Jobs  Kakinada City job interview announcement  Abhiram IT Solutions Pvt. Ltd. hiring software developers  Job openings in Bangalore and Anantapur
Software Jobs

బీఎస్సీ, బీకామ్‌, బీటెక్‌లలో 2012 నుంచి 2021 సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన వారు, ఎంబీఏ, ఎమ్మెస్సీలలో 2012 నుంచి 2022 సంవత్సరాల్లో ఉత్తర్ణులై, సీ, సీ++, జావా, ఫైథాన్‌, సేల్స్‌ఫోర్స్‌, అడ్మిన్‌, ఎల్‌డబ్ల్యూసీ ఇంటర్‌గ్రేషన్‌, మైక్రోసాఫ్ట్‌ డైనమిక్స్‌ 365, సీఆర్‌ఎం, సీఈ కోర్సుల్లో అనుభవం కలిగిన  అభ్యర్థులు అర్హులన్నారు.

Outsourcing Jobs: పరీక్ష లేకుండానే ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే

ఎంపికై న వారికి ఏడాదికి రూ.5 లక్షల జీతం ఉంటుందని, బెంగళూరు, అనంతపురాల్లో పనిచేయాలన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆ రోజు ఉదయం 9 గంటలకు సర్టిఫికెట్ల జిరాక్సులతో హాజరుకావాలని కోరారు.

జాబ్‌మేళా ముఖ్య సమాచారం:

కంపెనీ: అభిరామ్‌ ఐటీ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌
జాబ్‌ రోల్‌: సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌

విద్యార్హత: బీఎస్సీ/బీకామ్‌/బీటెక్‌ఎంబీఏ/ఎమ్మెస్సీలో ఉత్తీర్ణత
వేతనం: ఏడాదికి రూ. 5లక్షల రూపాయల జీతం

TG DSC Final Selection List : మరికాసేపట్లో డీఎస్సీ అభ్యర్థుల ఫైనల్‌ లిస్ట్‌ విడుదల..1:1 నిష్పత్తిలో జాబితా

జాబ్‌ లొకేషన్‌: బెంగళూరు/అనంతపురం
ఇంటర్వ్యూ తేది: అక్టోబర్‌ 10, 2024

Follow our YouTube Channel (Click Here)

 Follow our Instagram Page (Click Here)

 Join our WhatsApp Channel (Click Here)

 Join our Telegram Channel (Click Here)

Published date : 09 Oct 2024 11:28AM

Photo Stories