Wipro Recruitment 2024: విప్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్.. జీతం రూ.6లక్షలకు పైనే..
Sakshi Education
డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు భారత టెక్ దిగ్గజం విప్రో (Wipro) 'వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ 2.0' (Work Integrated Learning Program 2.0) కింద బీసీఏ, బీఎస్సీ గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
విద్యార్హత: 60 శాతం మార్కులతో BCA , B.Sc డిగ్రీ
వేతనం: నెలకు రూ.15,488 చెల్లిస్తారు.
- మొదటి సంవత్సరం స్టైఫండ్ కింద 15,000 + 488(ESI) + జాయినింగ్ బోనస్ రూ.75 వేలు ఇస్తారు.
- రెండో సంవత్సరం స్టైఫండ్ - 17,000 + 553(ESI).
- మూడో సంవత్సరం స్టిపెండ్ - 19,000 + 618(ESI) •
- నాల్గవ సంవత్సరం నెలకు రూ. 23,000 చెల్లిస్తారు.
AIATSL Recruitment: ఎయిర్‌ఇండియాలో భారీగా ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఎంపిక
ఈ నాలుగు సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ హోదా కల్పాస్తారు. ఉద్యోగి పనితీరును బట్టి జీతం ఏడాదికి రూ.6,00,000 నుంచి ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
అప్లికేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 31, 2024
Inter Examination Fee Schedule: ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లించడానికి షెడ్యూల్ విడుదల.. ఇదే చివరి అవకాశం
Published date : 18 Oct 2024 05:46PM
Tags
- wipro
- Wipro Jobs
- Wipro WILP 2024
- Wipro WILP 2024 latest updates
- Wipro WILP 2024 news
- Wipro Work Integrated Learning Program
- Eligibility Criteria
- Qualifications
- Qualification
- Selection Process
- BCA
- B.Sc
- job opportunities
- Job openings in IT sector
- Wipro career opportunities
- Wipro job application process
- Selection process for WILP
- Wipro recruitment 2024
- Workintegrated learning program in wipro
- EligibleCandidates
- ApplyNow
- Process of wipro recruitment
- latest jobs in 2024
- sakshieducation latest job notifications in 2024