Senior Project Officer : కొచ్చిన్ షిప్‌యాడ్ లిమిటెడ్‌లో సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ పోస్టులు
Sakshi Education
కోల్‌కతాలోని కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ షిప్ రిపేర్ యూనిట్‌లో ఒప్పంద ప్రాతిపదికన సీనియర్ ప్రాజెక్ట్ ఆఫీసర్(మెకానికల్/ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

» మొత్తం పోస్టుల సంఖ్య: 03.
» అర్హత: 60 శాతం మార్కులతో డిగ్రీలో మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులవ్వాలి.
» వేతనం: మొదటి ఏడాది రూ.47,000, రెండో ఏడాది రూ.48,000, మూడో ఏడాది 50,000.
» వయసు: 30.11.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2024
» వెబ్‌సైట్: http://cochinshipyard.in
Good news for unemployed: నిరుద్యోగులకు శుభవార్త 19న జాబ్‌మేళా నెలకు 20వేల జీతం
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
Published date : 16 Nov 2024 10:28AM
Tags
- Jobs 2024
- Cochin shipyard recruitments
- latest job notifications
- online applications for jobs
- Senior Project Officer Posts
- cochin shipyard recruitments in kolkata
- deadline for job registrations at cochin shipyard
- job interviews in kolkata
- Cochin Shipyard Limited Ship Repair Unit
- contract jobs at cochin shipyard
- latest posts at cochin shipyard kolkata
- Education News
- Sakshi Education News