10th Class, ITI అర్హతతో UCSLలో ఉద్యోగాలు.. నెలకు రూ.22,170 జీతం!
Sakshi Education
కర్ణాటకలోని ఉడుపి కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్ (UCSL) ఒప్పంద ప్రాతిపదికన బూత్ ఆపరేటర్ (పెయింటింగ్) పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం ఖాళీలు: 02
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ, ఐటీఐ, ఎన్‌టీసీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి.
వయసు: 17.03.2025 నాటికి 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు ₹22,170
ఎంపిక విధానం: రాతపరీక్ష ఆధారంగా ఎంపిక
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు చివరి తేది: 17.03.2025
వెబ్‌సైట్: cochinshipyard.in
>> 10th Class అర్హతతో CISFలో 1161 కానిస్టేబుల్ ఉద్యోగాలు.. నెలకు రూ.69,100 జీతం!
![]() ![]() |
![]() ![]() |
Published date : 10 Mar 2025 08:33AM
Tags
- Udupi Cochin Shipyard Recruitment 2025
- Booth Operator Jobs in Cochin Shipyard
- UCSL Painting Operator Vacancy
- ITI Jobs in Karnataka 2025
- Cochin Shipyard Latest Jobs
- Government Jobs for ITI Holders
- How to Apply for UCSL Jobs
- Cochin Shipyard Salary and Eligibility
- Latest Shipyard Jobs in India
- KarnatakaJobs
- BoothOperatorJobs