బెల్ లో డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
Sakshi Education
భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) మచిలీపట్నం బ్రాంచ్‌లో ఫిక్స్‌డ్ టర్మ్ ప్రాతిపదికన డిప్యూటీ ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ముఖ్యమైన వివరాలు:
మొత్తం పోస్టులు: 20
పోస్టుల వివరాలు:
- డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) – 08
- డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్) – 12
అర్హత: సంబంధిత విభాగంలో B.E/B.Tech/B.Sc ఇంజినీరింగ్/AMIE/GIETE ఉత్తీర్ణత.
వయసు పరిమితి (01.02.2025 నాటికి):
- జనరల్ అభ్యర్థులు – 28 ఏళ్లు
- ఓబీసీ – 31 ఏళ్లు
- ఎస్సీ/ఎస్టీ – 33 ఏళ్లు
వేతనం: రూ.40,000 – రూ.1,40,000 నెలకు
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తు చివరి తేది: 31.03.2025
ఆధికారిక వెబ్‌సైట్: https://bel-india.in
>> 10th Class అర్హతతో భారత సైన్యంలో పలు ఉద్యోగాలు.. ఎంపిక విధానం ఇలా!
![]() ![]() |
![]() ![]() |
Published date : 17 Mar 2025 02:59PM
Tags
- BEL Deputy Engineer Recruitment 2025
- BEL Machilipatnam Jobs 2025
- BEL Deputy Engineer Vacancy 2025
- BEL Electronics & Mechanical Engineer Jobs
- Bharat Electronics Limited recruitment 2025
- BEL Deputy Engineer Apply Online
- BEL Recruitment 2025 Notification
- BEL Jobs for Engineers 2025
- BEL Deputy Engineer Salary & Eligibility
- BEL Latest Job Openings 2025
- EngineeringJobs
- BELRecruitment
- BELNotification