Job Fair 2025: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. డైరెక్ట్ ఇంటర్వ్యూతో ఉద్యోగం, పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
Sakshi Education
డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ ట్రైనింగ్(DET).. నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 22న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొంది. అర్హత గల అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు.
Job Fair 2025 at ZP High School Road, Gudur, Tirupati District
మొత్తం ఖాళీలు: 130 విద్యార్హత: టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటీఐ బీటెక్ డిగ్రీ