Freshers Jobs 2025: డిప్లొమా అర్హతతో ఉద్యోగాలు.. జీతం నెలకు రూ. 25,000/-
Sakshi Education
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? జయభేరి ఆటోమోటివ్స్ కంపెనీ రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. తమ కంపెనీలో సర్వీస్ అడ్వైజర్ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డిప్లొమా బీటెక్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
Freshers Jobs 2025 Jayabheri Automotives Hiring Freshers
జాబ్‌రోల్:సర్వీస్ అడ్వైజర్ విద్యార్హత: మెకానికల్‌లో డిప్లొమా బీటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు
వేతనం: నెలకు రూ. 14,000- 25,000/- ఎంపిక విధానం: HR రౌండ్